ఇండియా ‘ఎ’తో ఇంగ్లండ్ లయన్స్ జట్టు నాలుగు రోజుల మ్యాచ్‌లు రెండు ఆడనుంది. ఇండియా ఎతో జరగనున్న రెండు నాలుగు రోజుల మ్యాచ్‌ల కోసం ఇంగ్లండ్ లయన్స్ 14 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు రాకీ ఫ్లింటాఫ్‌కు చోటు దక్కింది. 17 ఏళ్ల రాకీ 5 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌పై సెంచరీ చేయడంతో రాకీకి చోటు దక్కింది. యాషెస్ 2005…
Rinku Singh added to India A squad: టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్ భారత్-ఏ జట్టుతో కలిశాడు. జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే 2వ అనధికారిక నాలుగు రోజుల టెస్ట్‌లో ఇంగ్లండ్ లయన్స్‌తో తలపడే భారత జట్టులో అతడు ఆడనున్నాడు. ఇంగ్లండ్ లయన్స్ ప్రస్తుతం మూడు అనధికారిక టెస్టు పర్యటనలో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మొదటి అనధికారిక టెస్ట్ డ్రాగా ముగిసింది. రజత్ పాటిదార్, కేఎస్ భారత్ సెంచరీలతో భారత్ డ్రా…
భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ భారత పర్యటన కోసం ఇంగ్లాండ్ A (ఇంగ్లండ్ లయన్స్) జట్టులో చేరనున్నాడు. అతను 9 రోజుల పాటు జట్టులో చేరి ఇంగ్లండ్ లయన్స్ సన్నాహాల్లో సహాయం చేస్తాడు. కార్తీక్ బ్యాటింగ్ సలహాదారుగా చేరనున్నాడు. భారతీయ పరిస్థితులకు సంబంధించి సలహాలు ఇవ్వనున్నాడు.