IMD Rain Alert: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాల్లో రుతుపవనాలు.. ఎప్పటి నుంచి వర్షాలంటే..!
- రుతుపవనాలపై కేంద్ర వాతావరణ శాఖ శుభవార్త
- తెలంగాణలో విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
- రాబోయే 4-5 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రుతుపవనాలపై కేంద్ర వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు జూన్ 23వ తేదీ నుంచి తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రాబోయే 4-5 రోజుల్లో తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వారంలో ఈశాన్య భారతదేశం, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మధ్యప్రదేశ్‌లో జూన్ 21 వరకు.. విదర్భలో 20వ తేదీ వరకు.. తెలంగాణలో జూన్ 19 వరకు, ఛత్తీస్‌గఢ్‌లో జూన్ 17 వరకు కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల (heat wave) పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
Also Read
- Melodi: ‘‘ఇన్‌స్టాలో మనమే ఫేమస్ కపుల్’’.. జీ7లో స్పెషల్ అట్రాక్షన్‌గా మోడీ-మెలోనీ
- Twisha Sharma: ఇంకా బయటకు రాని ట్విషా శర్మ రెండో పోస్ట్‌మార్టం రిపోర్ట్.. కారణమిదేనా?
- Ilhan Omar: పచ్చి భారత వ్యతిరేకి ఎల్హాన్ ఒమర్, మరోసారి విషం చిమ్మింది..
- Sanhay Raut: ఒక్కో ఎంపీని రూ. 50 కోట్లతో కొన్నారు.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు..
ఇక ఈరోజు ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. గంగా తీర పశ్చిమ బెంగాల్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, ఒడిశా, మిజోరాంలలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. తూర్పు ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లలో అక్కడక్కడా గంటకు 60-90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన ఉరుములతో కూడిన వర్షం కురిసింది. పశ్చిమ ఉత్తర ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, హర్యానా, విదర్భ, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌లలో అక్కడక్కడా గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఒడిశా, విదర్భలలోని అక్కడక్కడా వడగాలుల పరిస్థితులు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
IMD Rain Alert: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాల్లో రుతుపవనాలు.. ఎప్పటి నుంచి వర్షాలంటే..!
-
Gatta Kusthi 2: “విష్ణు విశాల్ పట్టుబట్టబట్టే ‘గట్ట కుస్తీ 2’ సాధ్యమైంది”.. నెట్‌ఫ్లిక్స్ రిజెక్షన్ టు సీక్వెల్ సీక్రెట్స్ విప్పిన డైరెక్టర్!
-
IND Vs AFG: టీమిండియా ఊచకోత.. గిల్, ఇషాన్ కిషన్ విశ్వరూపం.. భారీ స్కోర్ దిశగా ఇండియా..
-
Peddi : 400 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయిన రామ్ చరణ్ పెద్ది
-
Tamannaah: ‘కావాలయ్యా ’ సాంగ్‌లో నా డ్యాన్స్ నాకే నచ్చలేదు.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!