Illegal Affair: భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న భార్య.. చివరకు ఏమైందంటే.?
- భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న భార్య..
- కాకినాడలో చోటుచేసుకున్న ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illegal Affair: వివాహేతర సంబంధాలు సంబంధించిన విషయాలు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ సంఘటన కాకినాడలో చోటుచేసుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న భార్య బాగోతాన్ని భర్త స్వయంగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also: iQOO Neo10 Pro+: 7000mAh బ్యాటరీ, 2K OLED డిస్ప్లేతో విడుదలకాబోతున్న iQOO నియో10 ప్రో+..!
Also Read
- Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్‌హౌస్
- Anti-Ageing Plan: అమరత్వం కోసం పుతిన్ భారీ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..
- Iran-US: ఇరాన్ యురేనియం నిల్వలపై షాకింగ్ నివేదిక.. అమెరికా ఏం చేయబోతోంది?
- Vaibhav Sooryavanshi: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసం స్పష్టిస్తున్న బుడ్డోడు..
లక్ష్మణ్ అనే వ్యక్తి రొయ్యలు, చెరువుల నిర్వహణతో జీవనం సాగిస్తున్నాడు. రాత్రి వేళల్లో వారి చెరువుల దగ్గరకు వెళ్లి అక్కడే పడుకునే అలవాటు ఉంది. ఇకపోతే, అతని భార్య నాగమణి గతంలో ఓ ప్రైవేట్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసింది. ఆ సమయంలో అదే కాలేజీలో చదువుతున్న మణికంఠ అనే యువకుడితో ఆమెకు వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది ఇలా ఉండగా.. ఎప్పటిలాగానే సోమవారం రాత్రి కూడా లక్ష్మణ్ చెరువుల వద్దకు వెళ్లాడు. అయితే, కరెంట్ లేకపోవడం వల్ల అతను అనుకోకుండా తిరిగి ఇంటికి వచ్చాడు. ఇక అర్ధరాత్రి సమయంలో ఇంటి తలుపులు తీసుకుని లోపలికి వెళ్లగా.. తన భార్య నాగమణి మణికంఠతో కలిసి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు.
Read Also: Sandeep Kumar Sultania: రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా..!
ఆ సమయంలో కోపంతో ఊగిపోయిన లక్ష్మణ్.. అందులో నుంచి తేరుకొని వెంటనే ఇంటి తలుపులను బయట నుంచి లాక్ చేసాడు. ఆ తర్వాత పోలీసులు, చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నాగమణి, మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్‌హౌస్
-
Anti-Ageing Plan: అమరత్వం కోసం పుతిన్ భారీ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..
-
Chicken Pachadi: ముక్క గట్టిపడదు.. ఆరు నెలలైన అస్సలు పాడవదు! చికెన్ పచ్చడి పక్కా కొలతలతో సీక్రెట్ రెసిపీ ఇదే..
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Iran-US: ఇరాన్ యురేనియం నిల్వలపై షాకింగ్ నివేదిక.. అమెరికా ఏం చేయబోతోంది?
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!