Hyderabad Metro : మెట్రో రైలు కొత్త మార్గాల పనులకు పరిపాలన అనుమతి
- మెట్రో రెండో దశ పనులకు శ్రీకారం
- రెండో దశ మెట్రో నిర్మాణానికి రూ.24
- 269 కోట్ల అంచనాలకు ప్రభుత్వం అనుమతి
- ఐదుమార్గాల్లో మెట్రో రెండో దశ పనులు
- మొత్తం 8 కారిడార్లు 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రెండో దశ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro : మెట్రో రైలు కొత్త మార్గాల పనులకు పరిపాలన అనుమతి లభించింది. ఐదు మార్గాల్లో మెట్రో రెండో దశ పనులు ప్రారంభం కానున్నాయి. కారిడార్ 4లో నాగోల్ – శంషాబాద్, కారిడార్ 5లో రాయదుర్గం – కోకాపేట, కారిడార్ 6లో ఓల్డ్ సిటీ mgbs – చాంద్రాయణగుట్ట, కారిడార్ 7లో మియపూర్ – పఠాన్ చెరు, కారిడార్ 8లో ఎల్బీ నగర్ – హయత్ నగర్, కారిడార్ 9లో ఎయిర్ పోర్టు – ఫోర్త్ సిటీ రానున్నాయి. మొత్తం నాలుగు కారిడార్లు 76.4 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగనుంది. ఎయిర్ పోర్టు నుంచి ఫోర్త్ సిటీకి 40 కిలోమీటర్లు.. మొత్తం ఐదు కారిడార్లు 116.4కిలోమీటర్ల కొత్త మెట్రో మార్గాల నిర్మాణం జరుగనుంది. రెండో దఫా మెట్రో నిర్మాణానికి 24,269కోట్ల రూపాయల అంచనాలకు ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 7333 (30%), కేంద్రం 4230 కోట్లు (18%), 11693 (48%)కోట్లు అప్పు, 1033 కోట్లు (4%) ప్రైవేట్ సంస్థలు తీసుకురావాలని నిర్ణయించారు.
Air India: ఎయిరిండియాలో బుల్లెట్లు కలకలం
Also Read
హైదరాబాద్‌లో రెండో దశ మెట్రో రైలును నాలుగేళ్లలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఆరు కారిడార్లలో మొత్తం 116.4 కిలోమీటర్ల మేర మెట్రో లైన్‌ను నిర్మించాలని భావించింది. ఇప్పటి వరకు ఐదు కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్ సిద్ధమైంది. మొదటి దశలో గత ప్రభుత్వాలు రూ.22,000 కోట్లతో పీపీపీ మోడల్‌లో మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో నెట్‌వర్క్‌ను నిర్మించాయి. ప్రస్తుతం రోజూ దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోను వినియోగిస్తున్నారు. రెండో దశ పూర్తయితే రోజుకు 8 లక్షల మంది ప్రయాణికులు అదనంగా చేరుకోవచ్చని అంచనా.
AP CM Chandrababu: అన్నీ ప్రజల ముందు పెడతా.. రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై సీఎం కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!