Air India: ఎయిరిండియాలో బుల్లెట్లు కలకలం
- ఎయిరిండియాలో బుల్లెట్లు కలకలం
- ప్రయాణికుడి సీటులో లభ్యం.. పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో గత కొద్ది రోజులుగా బాంబు బెదిరింపులు విమాన సంస్థలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ప్రతిరోజు డైలీ సీరియల్‌లాగా విమానాలకు బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. అయితే అక్టోబర్ 27న మాత్రం దుబాయ్ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిరిండియా విమానంలో బెల్లెట్లు కలకలం రేపాయి. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వగానే.. తనిఖీ చేయగా ఒక సీట్లో బుల్లెట్లు దొరికాయి. వెంటనే సిబ్బంది పైఅధికారులకు సమాచారం అందించారు. ఆ సీటులో కూర్చున్న ప్రయాణికుడు ఎవరు..? ఏ దేశస్తుడు..? వంటి వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ఎయిరిండియా విమానయాన సంస్థ భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించి ఎయిర్‌పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి: Ponguleti Srinivas Reddy : ప్రతిపక్షాల ఆరోపణలు టీ కప్పులో తుఫాన్ లాంటివే.. సర్పంచ్ ఎన్నికలు అప్పుడే..!
Also Read
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
ఈ సంఘటనపై ఎయిర్‌లైన్ ప్రతినిధి మాట్లాడుతూ.. “దుబాయ్ నుంచి వచ్చిన మా ఫ్లైట్ AI916.. అక్టోబర్ 27, 2024న ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత ఒక ప్రయాణికుడి సీటులో బుల్లెట్ గుర్తించాం. ప్రయాణీకులందరూ సురక్షితంగా దిగారు.’’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసును ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Parliament Sessions: ఈనె 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. పెద్ద ఎత్తున దుమారం ఖాయం?
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!