విదేశాలకు సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ కు చెందిన ముగ్గురు సభ్యులను సైబర్ క్రైమ్ బ్యూరో అరెస్ట్ చేశారు. హైదరాబాదులో సిమ్ కార్డులు కొనుగోలు చేసి దుబాయ్ సింగపూర్, హాంగ్కాంగ్, కెనడా పంపుతున్నట్లు గుర్తించారు.