Maruti Shift : మారుతి షిఫ్ట్ కారు కొనాలని చూస్తున్నారా.. డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి..ఈఎంఐ పూర్తి వివరాలు ఇవే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maruti Shift : మారుతి సుజుకి అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో మొదట వచ్చేది. ఈ కారు న్యూ జనరేషన్ మోడల్ ఇటీవలే మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. కొత్త మారుతి స్విఫ్ట్ రూ.6.49 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. ఈ కారులోని టాప్ మోడల్ ధర రూ. 9.59 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు కొనాలని అనుకుంటున్న వారు ఒకేసారి మొత్తం చెల్లింపు చేయాల్సిన అవసరం లేదు. ఈ కారును ఈఎంఐ పద్ధతిలో కూడా కొనుగోలు చేయవచ్చచు. ఈ కథనంలో ఈ కారును ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయవచ్చో తెలుసుకుందాం. ఈ కారు పెట్రోల్, CNG రెండు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది.
EMI పై మారుతి స్విఫ్ట్ ఎలా కొనాలి?
ఢిల్లీలో మారుతి స్విఫ్ట్ LXi పెట్రోల్ వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 7 లక్షల 31 వేలు. అయితే దేశంలోని పలు నగరాల్లో ధరలు మారుతూ ఉంటాయి. ఈ స్విఫ్ట్ మోడల్‌ను లోన్ మీద కొనాలనుకుంటే రూ. లక్ష కంటే తక్కువ డౌన్ పేమెంట్ చెల్లించాలి. ఈ కారు కోసం మీరు బ్యాంకు నుండి రూ. 6.58 లక్షల రుణం పొందవచ్చు. కారు రుణం తీసుకోవడానికి, మీ క్రెడిట్ స్కోరు బాగుండాలని గుర్తుంచుకోండి.
Also Read
- Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
- CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
- CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
- AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
Read Also:SSMB29 : మళ్ళీ మొదలెట్టారు!
ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలి?
మారుతి స్విఫ్ట్ కొనడానికి బ్యాంకు కారు రుణంపై 9 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. మీరు నాలుగు సంవత్సరాలకు లోన్ తీసుకుంటే ప్రతి నెలా బ్యాంకులో రూ.16,380 డిపాజిట్ చేయాలి. మారుతి స్విఫ్ట్ కోసం ఐదు సంవత్సరాలకు లోన్ తీసుకుంటే ప్రతి నెలా దాదాపు రూ. 13,700 ఈఎంఐ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
అదే రుణం ఆరు సంవత్సరాలు తీసుకుంటే, ప్రతి నెలా రూ. 11,900 బ్యాంకులో 9 శాతం వడ్డీకి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఏడు సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే ప్రతి నెలా చెల్లించాల్సిన EMI మొత్తం దాదాపు రూ. 10,600 ఉంటుంది. బ్యాంకు పాలసీ ప్రకారం మారుతి స్విఫ్ట్ కోసం తీసుకున్న రుణ మొత్తంలో కొంత తేడా ఉండవచ్చు. రుణం తీసుకునే ముందు, బ్యాంకు పాలసీ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి.
Read Also:Hyderabad: ‘మీ ఆవిడని నాకిచ్చేయ్’.. ప్రియురాలి భర్తతో ప్రియుడు గొడవ
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!