Today Astrology on 6 August 2025: మీన రాశి వారికి ఈరోజు శుభఫలితాలు ఉన్నాయి. నేడు ఆకస్మిక ధనలాభం కలిసొస్తుంది. రాజకీయంకు సంబంధించి సమావేశాలకో పాల్గొంటారు. ఒత్తిడి ఉన్నప్పటికీ.. వాటి నుంచి బయటపడగలుగుతారు. అన్ని పనుల్లో విజయాలు ఉంటాయి. కొన్ని రకాల ఒప్పందాలను కూడా కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతాయి. ఈరోజు మీన రాశి వారికి అనుకూలించే దైవం మహ గణపతి స్వామి వారు. ఈరోజు గణపతి అష్టకంను పారాయణం చేస్తే మంచిది.
12 రాశుల వారి నేటి రాశి ఫలాలను మీకు ‘భక్తి టీవీ’ అందిస్తోంది. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి రాశి ఫలాలను చెప్పారు. ఈ కింది వీడియోలో బుధవారం మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకోండి. మీ రాశికి అనుగుణంగా పూజలు, పారాయణం చేసి మంచి ఫలితాలు పొందండి.