Mehreen Pirzada : బక్క చిక్కిన హీరోయిన్.. గుండెలు బాదుకుంటున్న కుర్రకారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత ఉన్నా అందం కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే హీరో, హీరోయిన్లు ఫిట్‌నెస్‌కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. జిమ్‌లో గంటల కొద్దీ వర్కవుట్స్ చేస్తూ అందాన్ని కాపాడుకుంటారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ఒకప్పుడు బొద్దుగా ఉండి మెస్మరైజ్ చేసే బ్యూటీలు ఇప్పుడు జీరో సైజే బెటర్ అని అంటున్నారు.
Also Read : NCP: రేపు ఎన్సీపీ కీలక సమావేశం.. శరద్ పవార్ వారసుడి ఎంపిక..! వీరిద్దరికే ఛాన్స్..
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
అయితే తాజాగా ఈ లిస్ట్‌లోకి హీరోయిన్ మెహ్రీన్ కూడా చేరింది. కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బొద్దుగా కనిపించిన మెహ్రీన్ ఈ మధ్యకాలంలో మరీ సన్నబడింది. మెహ్రీన్ వస్తూ వస్తూనే సంచనాలు చేసింది. ముద్దుగా బొద్దుగా ఉన్న ఆమె ఫిగర్ తో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టింది. అలాంటి మెహ్రీన్ పూర్తిగా మారిపోయారు. ఆమె బాగా బరువు తగ్గారు. తాజాగా డెనిమ్ జీన్స్ లో నడుము చూపిస్తూ కుర్ర గుండెలు కొల్లగొట్టింది.
Also Read : Somu Veerraju: హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుంది..!
ఇక మెహ్రీన్ కెరీర్ విషయానికి వస్తే ఏమంత ఆశాజనకంగా లేదు. మెహ్రీన్ నటించిన లాస్ట్ మూవీ ఎఫ్ 3 అది అంతలా ఆకట్టుకోలేదు. ఎఫ్2 సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఒకింత నిరాశపరిచింది. ఓపెంగ్స్ వచ్చినప్పటికీ జోరు కొనసాగించలేకపోయింది. వెంకీ- వరుణ్ ల ఈ మల్టీస్టారర్ బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. దీంతో ఎఫ్ 3 తర్వాత ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు.
Also Read : Virat vs Gambhir : ఇప్పట్లో ఈ పంచాయితీ ఒడిసేటట్లు లేదుగా..
ప్రస్తుతం మెహ్రీన్ స్పార్క్ పేరుతో ఓ తెలుగు సినిమా చేస్తుంది. ఈ మూవీలో విక్రాంత్ హీరోగా నటిస్తున్నారు. రిసెంట్ గానే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయింది. వీటితో పాటు ఓ కన్నడ సినిమా కూడా చేస్తుంది. కన్నడలో మెహ్రీన్ కు తొలి సినిమా కావడం విశేషం. అయితే మెహ్రీన్ 2021లో భవ్య బిష్ణోతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అనూహ్యంగా వీరు తమ వివాహాన్ని రద్దు చేసుకున్నారు.
Also Read : Keerthy Suresh: కీర్తి అలా నవ్వితే ఎలా.. గుండెలను కొల్లగొడుతున్నావుగా
అయితే తాజాగా వర్కవుట్స్, డైట్ పాటిస్తూ జీరో సైజ్‌కి మెహ్రీన్ వచ్చేసింది. లేటెస్ట్‌గా తన లుక్‌కి సంబంధించిన ఫోటోలను మెహ్రీన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. ఇది చూసి.. మెహ్రీన్‌కు ఏమైంది ఇంత సన్నబడింది? అంటూ కుర్రకారు గుండెలు బాదుకుంటున్నారు. ఒకప్పటిలా బొద్దుగా ఉంటేనే బాగుంటుంది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..