Rains : ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. అకాల వర్షాలతో ధాన్యం ధాన్యం తడిసిపోయింది..మామిడి తోటలు.దెబ్బతిన్నయి.. మొక్క జొన్న చెను నెలకొరిగింది .. కొన్ని చోట్ల ఈదురు గాలులకు ఇంటి పైనా వేసిన రేకుల పై కప్పులు ఎగిరిపోయి. కరెంట్ పోల్స్ క్రింద పడిపోయాయి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతల తో పాటు సామాన్యులను ఇబ్బందుల పాలు చేశాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ, చిన్నగూడూరు, నరసింహులపేట, కురవి, జనగామ జిల్లా బచ్చన్నపేట, రఘునాథప ల్లి, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలాల్లో శు క్రవారం అర్ధరాత్రి, శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో వరి, మామిడి, మక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గాలులకు తోడుగా వడగండ్లు పడడంతో వడ్లు, మామిడికాయలు రాలిపోగా, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు చోట్ల ఇండ్ల పైకప్పు లు కొట్టుకుపోగా, స్తంభాలు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
Also Read : Black Magic : కైకలూరులో క్షుద్ర పూజల కలకలం
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
మహబూ బాద్ జిల్లాలో 2,230 ఎకరాల్లో వరి, 825 ఎక రాల్లో మక్కజొన్న, 3,548 ఎకరాల్లో మామిడి, 290 ఎకరాల్లో పెసర, 8 ఎకరాల్లో బొప్పాయి మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం పెద్దనాగారం వద్ద విరిగిన మామిడి చెట్లు, రాలిన కాయలు కలిపి 2,700 మంది రైతులకు చెందిన 6,901 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు అంచనా. వేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బావోజీగూడెంలో శుక్రవారం అర్ధరాత్రి పిడుగు పడడంతో వుడుగుల శ్రీను (22) చనిపోగా. మరో ఇద్దరు గాయపడ్డారు. ఎల్కతుర్తి మండలంలో పడిన వర్షం కారణంగా రాశులు పోసిన వడ్లు తడి సిపోయాయి.ఎల్కతుర్తిలో అమ్మేదుకు తెచ్చిన వడ్లు తడిసిపోయి జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రపూర్లో కోతలు వచ్చినా వరి చెను ఈదురు గాలులకు వడ్లు. నెల రాలాయి.. అకాల వర్షాల తో జరిగిన నష్టం పైనా మంత్రి దయాకర్ రావు అధికారుల తో మాట్లాడరు. పంట నష్టం పైనా ఆరా తీశారు. రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యల పైనా అధికారుల ఆదేశాలు జారీ చేశారు.
Also Read : Simhadri Appanna : సింహాచలం చందనోత్సవంలో భక్తుల అందోళన
తాజావార్తలు
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!