GVL Narasimha Rao: ఇప్పటికీ మేము జనసేనతో పొత్తులోనే ఉన్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GVL Narasimha Rao: ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ, జనసేన ప్రస్తుతం పొత్తులో ఉన్నాయి. అయితే.. ఈ పొత్తు ఎన్నికల వరకు ఉంటుందా.. జనసేన టీడీపీతో కలిసి సవారీ చేస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. బీజేపీ ఎంపీ జీవీఎల్ పొత్తుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ తాము జనసేనతో పొత్తులోనే ఉన్నామని.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు స్పష్టం చేశారు.ఏపీలో ల్యాండ్, ఇసుక స్కాములు జరుగుతున్నాయని జీవీఎల్ ఆరోపించారు. ఏపీలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చే విధంగా బీజేపీ పని చేస్తుందని జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
Also Read: Komatireddy Venkat Reddy: మంత్రి జగదీశ్‌కి వెంకటరెడ్డి సవాల్.. చేయగలవా?
Also Read
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
శనివారం నిర్వహించిన సభలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. దమ్ముంటే నడ్డా చేసిన ఆరోపణలపై చర్చకు రావాలని వైసీపీ నేతలకు జీవీఎల్ నరసింహారావు సవాల్ విసిరారు. ఈ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే గత ప్రభుత్వానికి సర్టిఫికెట్‌లు ఇచ్చినట్లు కాదన్నారు. సాధారణ ప్రజలు ఏపీలో జరిగిన స్కాంల గురించి గమనిస్తున్నారన్నారన్నారు.
తాజావార్తలు
-
Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
-
Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
-
Electricity Bill Reduction : ఇలా చేస్తే మీ కరెంట్ బిల్లు సున్నా!
-
Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు… సీట్లు దక్కేదెవరికి…?
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?