Gun Firing: బార్ వెలుపల కాల్పులు.. నలుగురు మృతి.. పలువురికి గాయాలు..
- అమెరికాలోని అలబామా రాష్ట్రంలో శనివారం అర్థరాత్రి బార్ వెలుపల కాల్పలు.
- నలుగురు మృతి..
- పలువురికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gun Firing: అమెరికాలోని అలబామా రాష్ట్రంలో శనివారం అర్థరాత్రి బార్ వెలుపల జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. ఇంకా అనేకమంది గాయపడ్డారు. ఈ ఘటన ఆ ప్రాంతమంతా కలకలం రేపింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. అనేక మంది దాడి చేసిన వ్యక్తులు ఈ సంఘటనకు పాల్పడ్డారని అమెరికా అధికారులు భావిస్తున్నారు. అయితే, నిందితుల్లో ఎవరినీ ఇంకా అరెస్టు చేయలేదు. విచారణ కొనసాగుతోంది.
IND vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు భారత జట్టు ప్రకటన..
Also Read
- 100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
- OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
బర్మింగ్‌హామ్ లోని ఫైవ్ పాయింట్స్ సౌత్ ప్రాంతంలోని బార్ వెలుపల అనేక మంది దుండగులు కాల్పులు జరిపి గందరగోళ వాతావరణాన్ని సృష్టించారు. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, నాలుగో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అందిన సమాచారం ప్రకారం.. రాత్రి 11 గంటల సమయంలో కాల్పుల ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కాల్పుల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
Ravichandran Ashwin: దిగ్గజాల రికార్డులు బ్రేక్స్ చేసిన అశ్విన్!
బర్మింగ్‌హామ్ ఫైర్ అండ్ రెస్క్యూ 8 మంది బాధితులను ఆసుపత్రికి తరలించినట్లు నివేదించింది. వీరిలో 4 మందికి ప్రాణాపాయ గాయాలయ్యాయి. పదుల సంఖ్యలో బాధితులు నగరంలోని పలు ఆసుపత్రుల్లో చేరినట్లు అధికారులు తెలిపారు. మాగ్నోలియా అవెన్యూ వద్ద కాలిబాటపై లేదా వీధిలో వ్యక్తుల సమూహంపై పలువురు షూటర్లు కాల్పులు జరిపారని పోలీసులు అంటున్నారు. దాడికి పాల్పడిన వారు కాలినడకన వచ్చారా లేక కారులో వచ్చారా అనే విషయంపై ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Birmingham Alabama MASS SHOOTING NOW – ■ LIVE ■
Come LIVE with us Kewl Kidz covering this event that shouldn't of event happened – 5 possibly Dead – searching for shooter – LIVE ON POLICE SCANNER AND PORTLAND ANDY – STREAMING
《 LIVE LINK IN COMMENTS 》 pic.twitter.com/B1DiFSJspj— MəanL¡LMə♡₩ (@MeanLILMeoW) September 22, 2024
తాజావార్తలు
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI 2nd ODI: ఆ ముగ్గురు టీమిండియా స్టార్లకు నిరాశే.. ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్ ఇదే!
-
OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
-
AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
ట్రెండింగ్
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?