Gun Firing: అమెరికాలోని అలబామా రాష్ట్రంలో శనివారం అర్థరాత్రి బార్ వెలుపల జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. ఇంకా అనేకమంది గాయపడ్డారు. ఈ ఘటన ఆ ప్రాంతమంతా కలకలం రేపింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. అనేక మంది దాడి చేసిన వ్యక్తులు ఈ సంఘటనకు పాల్పడ్డారని అమెరికా అధికారులు భావిస్తున్నారు. అయితే, నిందితుల్లో ఎవరినీ ఇంకా అరెస్టు చేయలేదు. విచారణ కొనసాగుతోంది. IND vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో…
Gun Fire : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అలబామా రాష్ట్రంలోని డేడ్ విల్లేలోని ఓ డ్యాన్స్ స్టూడియోలో దుండగులు కాల్పులు జరిపారు. బర్త్ డే పార్టీలో దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు.
అమెరికా దక్షిణ రాష్ట్రమైన అలబామాలోని హైవే సమీపంలో మిలిటరీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ కూలిపోవడంతో బుధవారం ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు.
అగ్రరాజ్యం అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల టెక్సాస్‌లో ఓ స్కూల్‌లోకి చొరబడిన సాయుధుడు జరిపిన కాల్పుల్లో టీచర్ సహా 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా న్యూయార్క్, ఉవాల్డే, టెక్సాస్ నగరాల్లోనూ కాల్పులు జరిగాయి. తాజాగా గురువారం సాయంత్రం అలబామాలోని ఓ చర్చిలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనుమానితుడిని…