IND vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు భారత జట్టు ప్రకటన..
- తొలి టెస్టు మ్యాచ్‌లో 280 పరుగుల తేడాతో భారీ విజయం.
- కాన్పూర్ వేదికగా జరగనున్న రెండో టెస్టు.
- రెండో టెస్టుకు భారత జట్టు ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs BAN: బంగ్లాదేశ్‌తో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో 280 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న టీమిండియా.. కాన్పూర్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్ – బంగ్లాదేశ్ మధ్య రెండో, చివరి టెస్టు జరగనుంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. రెండు జట్ల మధ్య జరిగే ఈ సిరీస్ ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 (ICC WTC 2025 అప్డేటెడ్ పాయింట్స్ టేబుల్)లో భాగం.
Ravichandran Ashwin: దిగ్గజాల రికార్డులు బ్రేక్స్ చేసిన అశ్విన్!
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
రెండో టెస్టుకు భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో భారత జట్టులో భాగమైన మొత్తం 16 మంది ఆటగాళ్లను జట్టులో ఉంచారు. అంటే రెండో టెస్ట్ కు ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఇప్పటికే పాయింట్ల పట్టికలో నంబర్-1 స్థానంలో ఉంది. ఇక బంగ్లాదేశ్‌ను ఓడించిన తర్వాత ఆ జట్టు తన ఆధిక్యాన్ని మరింత పటిష్టం చేసుకుంది. తొలి టెస్టుకు ముందు భారత జట్టు 68.52 శాతం విజయంతో నంబర్‌వన్‌లో ఉంది. విజయం తర్వాత టీమిండియా విజయ శాతం ఇప్పుడు 71.67 కి పెరిగింది. WTC మూడో సైకిల్‌లో 10 మ్యాచ్‌ల్లో భారత్‌కు ఇది ఏడో విజయం. రెండు పరాజయాలను చవిచూడగా, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Period Pain: మహిళలు పీరియడ్ పెయిన్‌తో ఇబ్బందులా.? అయితే ఇలా ఉపశమనం పొందండి..
రెండో టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ రిషబ్ పంత్ (WK), ధృవ్ జురెల్ (WK), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, యష్ దయాల్.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!