Gun Firing: అమెరికాలోని అలబామా రాష్ట్రంలో శనివారం అర్థరాత్రి బార్ వెలుపల జరిగిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించారు. ఇంకా అనేకమంది గాయపడ్డారు. ఈ ఘటన ఆ ప్రాంతమంతా కలకలం రేపింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. అనేక మంది దాడి చేసిన వ్యక్తులు ఈ సంఘటనకు పాల్పడ్డారని అమెరికా అధికారులు భావిస్తున్నారు. అయితే, నిందితుల్లో ఎవరినీ ఇంకా అరెస్టు చేయలేదు. విచారణ కొనసాగుతోంది. IND vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో…
కుటుంబం కోసం అప్పులు చేయడం అది తీర్చలేక ప్రాణాలమీదకు తెచ్చుకోవడం. ఏపని చేసిన, ఎంత శ్రమించిన అప్పుల పెరుగుతూనే వుంటాయి తప్పాతరగడంలేదని భావించి చివరకు ఆత్మహత్యలకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. నేను పోతే నాకుటుంబం పై భారం పడుతుందేమో అనుకున్నాడో ఏమో ఆతండ్రి చిన్నపిల్లలు అని కూడా చూడకుండా.. ఇద్దరు కుమార్తెలతో కలిసి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నది. రంగారెడ్డి జిల్లా కుర్మల్ గూడలో విషాదం నెలకొంది. ఆదిబట్ల పరిధిలోని…