Women’s T20 World Cup: శ్రీలంకపై భారత్ ఘన విజయం..
- శ్రీలంకపై భారత్ ఘన విజయం
- 82 పరుగుల తేడాతో గెలుపు
- 19.5 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌటైన శ్రీలంక.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 82 పరుగుల తేడాతో గెలుపొందింది. 173 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 19.5 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక బ్యాటింగ్‌లో అత్యధికంగా కవిష దిల్హారి (21), అనుష్క సంజీవని (20) పరుగులు చేసింది. ఆ తర్వాత కాంచన (19), నీలక్షికా సిల్వా (8), ప్రబోధిని (9) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. భారత్ బౌలింగ్‌లో అరుంధతి రెడ్డి, ఆశ శోభన చెరో 3 వికెట్లతో చెలరేగారు. రేణుకా సింగ్ 2, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ తలో వికెట్ తీశారు.
Read Also: IND vs BAN: బంగ్లాపై టీమిండియా విక్టరీ.. సిరీస్ కైవసం
Also Read
- CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
- CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
- 7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
- Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు మంధాన (50), షెఫాలీ (43) మంచి ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ (52) దూకుడుగా బ్యాటింగ్ చేసింది. జెమిమా రోడ్రిగ్స్ (16), రిచా ఘోష్ (6) పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో కెప్టెన్ చమరి ఆటపట్టు, కాంచన తలో వికెట్ తీశారు. కాగా.. ఈ మ్యాచ్ విజయంతో టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. కాగా.. తర్వాతి మ్యాచ్ ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడనుంది.
Read Also: Kolkata: ఉధృతమవుతున్న జూడాల నిరసన.. మద్దతుగా మరో 60 మంది డాక్టర్ల రాజీనామా
తాజావార్తలు
-
Meerpet Aya Murder: రూ.10 వేల కోసం ఘోరం.. మీర్పేట్ ఆయా హత్యలో షాకింగ్ ట్విస్ట్.!
-
CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
-
Hema Slams Anasuya: ‘జై శ్రీరామ్’ ఒక పవిత్ర మంత్రం.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు… అనసూయ వ్యాఖ్యలపై హేమ ఫైర్
-
Volkswagen Tukan Pickup: వోక్స్వ్యాగన్ టుకాన్ పికప్ ఆవిష్కరణ.. రగ్డ్ డిజైన్, 1.5 TSI హైబ్రిడ్ ఇంజిన్
-
CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
ట్రెండింగ్
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!