Bihar: ప్యాసింజర్ రైలులో మంటలు.. ప్రయాణికులు సేఫ్..!
- బీహార్‌లో మరో రైలుకు తప్పిన ప్రమాదం
- అకస్మాత్తుగా ప్యాసింజర్ రైలులో మంటలు
- ఫరింగోరా సమీపంలో ఘటన
- కిషన్‌గంజ్ నుండి సిలిగురికి వెళ్తున్న DMU ప్యాసింజర్ రైలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో మరో రైలుకు ప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగాయి. దీంతో.. ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటన కిషన్‌గంజ్ రైల్వే స్టేషన్ కు 200 నుంచి 250 మీటర్ల దూరంలో ఉన్న ఫరింగోరా సమీపంలో జరిగింది. కిషన్‌గంజ్ నుండి సిలిగురికి వెళ్లే DMU ప్యాసింజర్ రైలు ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌లో మంటలు వచ్చాయి. ఈ ప్రమాదం.. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.
Read Also: Anil Vij: బీజేపీ గెలిస్తే సీఎం పదవి అడుగుతా..హర్యానా నేత కీలక వ్యాఖ్యలు..
Also Read
- Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
- Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
- BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
ఈ క్రమంలో.. ఫరింగోరా సమీపంలో రైలును వెంటనే ఆపేశారు. అయితే.. ఆ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. కాగా.. ఈ అగ్నిప్రమాదం గురించి సమీపంలోని ప్రజలు రైల్వే పోలీసులకు, స్థానిక పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దీంతో.. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు.. ఎస్‌ఎస్‌బీ అధికారులు, సైనికులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడం ప్రారంభించారు.
Read Also: Physical Harassment: కోల్‌కతాలో మరో ఉదంతం.. ప్రభుత్వాసుపత్రిలో మహిళపై వేధింపులు
తాజావార్తలు
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!