Fire Accident: నంద్యాల హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident: నంద్యాల హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్య్కూట్ కారణంగా బ్యాంక్‌లో మంటలు చెలరేగాయి. రెండు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. రూ.15 లక్షల విలువైన బ్యాంక్ ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయ్యింది. బ్యాంక్‌కు సంబంధించిన ఫైల్స్, నగదు సేఫ్‌గా ఉన్నట్లు బ్యాంక్ అధికారులు వెల్లడించారు. బ్యాంక్ కస్టమర్లు అందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు. పోలీసులు,ఫైర్ సిబ్బంది అప్రమత్తంతో బ్యాంక్‌పైన ఉన్న జిమ్‌కు ప్రమాదం తప్పింది.
Read Also: Dogs Attack: నగరంలో మరో దారుణం.. కుక్కల దాడిలో చిన్నారి మృతి..!
Also Read
- Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
తాజావార్తలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..