రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు పాటించని బ్యాంకులపై కొరడా ఝుళిపిస్తోంది. రూల్స్ పాటించని బ్యాంకులపై ఉక్కుపాదం మోపుతు లైసెన్స్ లను రద్దు చేస్తుంది. భారీగా జరిమానాలను విధిస్తుంది. ఈ క్రమంలో కేంద్ర బ్యాంక్ ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు బిగ్ షాక్ ఇచ్చింది. న�
ఈ రోజుల్లో దాదాపు అందరు బ్యాంకు అకౌంట్లను కలిగి ఉంటున్నారు. బ్యాంకు సేవలను వినియోగించుకుంటున్నారు. డిపాజిట్స్, లోన్స్, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు బ్యాంకు అకౌంట్లను తీసుకుంటున్నారు. దాదాపు బ్యాంకు సేవలన్నీ డిజిటల్ రూపంలోనే అందుతున్నాయి. అన్ని బ్యాంకులు ఆన్ లైన్ సేవలను అందిస్తున్నా
యూపీఐ గురించి ఈ రోజుల్లో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. చెల్లింపులకు సంబంధించిన ఈ లావాదేవీ ప్రక్రియను ఈ రోజుల్లో విరివిగా వాడుతున్నారు. ఇది ఒక బ్యాంకు నుంచి మరోక బ్యాంకుకు మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులకు అనుమతినిస్తుంది. మొబైల్ ఫోన్ లోని యాప్ ద్వారా ఈ పేమెంట్స్ చేయవచ్చు. యూపీఐ ద్వారా డబ�
HDFC FD Rates Hike: మీలో ఎవరికైనా HDFC బ్యాంక్‌లో ఖాతా ఉంటే.. మీకు శుభవార్త. వాస్తవానికి, బడ్జెట్ తర్వాత దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ HDFC బ్యాంక్ ఎఫ్డి రేట్లను పెంచింది. నిర్దిష్ట వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను బ్యాంక్ మార్చింది. రూ.3 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేటును 20 బేసిక్ పాయింట్ల�
Fixed Deposit : మీరు కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టే విషయానికి వస్తే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు సురక్షితమైన, అత్యంత నమ్మదగిన ఎంపికలలో ఒకటిగా ఎంపిక చేసుకోవచ్చు. రాబడి హామీ, కనీస ప్రమాదంతో, ఫిక్స్డ్ డిపాజిట్లు ఎల్లప్పుడూ భారతదేశంలోని పెట్టుబడిదారులలో ప్రజాదరణ పొందిన ఎంపికగా ఉన్నాయి. అయ�
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం మరోసారి రికార్డ్‌లు సొంతం చేసుకుంది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ముగింపు వరకు అదే ఒరవడిని కొనసాగింది. ఇక నిఫ్టీ, సెన్సెక్స్ ఊహించని రీతిలో పుంజుకున్నాయి.
నంద్యాల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్య్కూట్ కారణంగా బ్యాంక్‌లో మంటలు చెలరేగాయి. రెండు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.