Hyderabad Traffic : హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కసరత్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు పుల్ స్టాప్ కు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే జంట కమిషనర్ల పరిధిలో సమన్వయ కమిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. 3 పోలీస్ కమిషనర్ల తో కలిపి సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ట్రాఫిక్ తో పాటు ఇతరత్రా సమస్యలపై సమన్వయ కమిటీ చర్చించనుంది. ట్రాఫిక్ నియంత్రణ రోడ్ల అభివృద్ధిపై ప్రధానంగా కమిటీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైడ్రా తోపాటు పోలీసు కమిషనర్లతో కమిటీ ఏర్పాటు రంగం సిద్దం చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం హైటెక్ కంపనీ లతో అనుసంధానం కానుంది కమిటీ. అయితే… ఇదిలా ఉంటే.. హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో అత్యవసర భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీస్ కమిషనర్లు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు సమావేశమయ్యారు.
Illegal Affair: 30 ఏళ్ల కానిస్టేబుల్‌తో 45 ఏళ్ల మహిళ జంప్..
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
GHMC పరిధిలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ ఆమ్రపాలి కాట.. మాన్సూన్ ఎనర్జన్సీ బృందాలను అప్రమత్తం చేసి వాటర్ లాగింగ్ పాయింట్ లా వద్ద నిలిచిన నీరును వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కమిషనర్.. నిలిచిన వరద నీరులో మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయకూడదని ఎవరు నడవవద్దని ద్విచక్ర వాహనాలను నడపవద్దని ప్రజలకు కమిషనర్ సూచించారు. వర్షాల నేపథ్యంలో నగరవాసులు ఇంటి వద్దనే ఉండాలని అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అత్యవసరమైతే జీహెచ్‌ఎంసీ హెల్ప్ లైన్ సంప్రదించాలని నగరవాసులకు సూచించారు కమిషనర్ ఆమ్రపాలి కాట..
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..