BJP Telangana : ఈటల ఫోటో లేకుండా ఖమ్మంలో నిరుద్యోగ సభ.. ర్యాలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ ర్యాలీ సాగింది. బీజేపీ రాష్ర్ట అద్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ లో బ్యానర్లు, పోస్టర్లు ఫ్లెక్సీలలో ఈటల ఫోటో లేకపోవడం కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ పార్టీకి చెందిన పలువురు ఫోటోలను ప్లెక్సీలు, బోర్డులలో పెట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, డీకే అరుణలతో పాటుగా పలువురు ఫోటోలను ఏర్పాటు చేశారు. అయితే రాష్ర్టంలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల ఫోటోలను మాత్రం పెట్టలేదు. దీనిపై సర్వత్రా చర్చ సాగుతుంది.
Also Read : Rajinikanth: ఇది తమిళ శక్తి.. “సెంగోల్”పై కీలక వ్యాఖ్యలు.. ప్రధానికి ధన్యవాదాలు..
Also Read
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
పార్టీలో చేరికల కమిటి చైర్మన్ గా ఈటల రాజేందర్ ఉన్న విషయం తెలిసిందే. అయితే అతి ముఖ్యమైన పోస్టు అయినప్పటికీ అది ప్రోటో కాల్ పోస్టు కాదని అందువల్ల పెట్టలేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీని మార్చకుండా మళ్లీ పరీక్షలు జరిగితే సహించేది లేదని, బండి నరేంద్రమోదీ శిష్యుడు, అమిత్ షా అనుచరుడు అంటూ కామెంట్ చేవాడు. ప్రజల కోసం నెలకు ఒకసారి జైల్ కు వెళ్లేందుకు సిద్దం అని, ఖమ్మంలో కాషాయ జెండా ఎగరేస్తామని అన్నారు. ప్రభుత్వం సర్పంచుల ఉసురు పోసుకుంటోందని, 5 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి, ఈ ప్రభుత్వాన్ని పాతిపెట్టాలని ప్రజలను బండి సంజయ్ కోరారు.
తాజావార్తలు
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!