Elista Google TV: ఇంట్లోనే సినిమా హాల్.. మార్కెట్లోకి 85 అంగుళాల గూగుల్ టీవీ
- ఇండియాలో ఎలిస్టా గూగుల్ టీవీ ప్రారంభం
- 85 అంగుళాల సైజు టీవీని విడుదల చేసిన కంపెనీ
- 85 ఇంచెస్ టీవీ ధర రూ.1.60 లక్షలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో ఎలిస్టా (Elista) గూగుల్ టీవీ(Google TV)ని ప్రారంభించింది. తాజాగా.. 85 అంగుళాల(inches) సైజు టీవీని విడుదల చేసింది. ఇంతకు ముందు.. 32 నుండి 65 అంగుళాలు అందుబాటులో ఉన్నాయి. ఈ 85 ఇంచెస్ టీవీ ధర రూ.1.60 లక్షలు. గూగుల్ టీవీ ఫీచర్ల గురించి చెప్పాలంటే.. లేస్ బెజెల్ డిజైన్ వస్తుంది. ఇది 4K HDR, HDR 10కి సపోర్ట్ చేస్తుంది. అలాగే.. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ ఆడియో టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. అద్భుతమైన సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ (OS)తో వస్తుంది.
Read Also: Bengaluru: నీట మునిగిన టెక్ సిటీ బెంగళూరు.. స్కూళ్లకు సెలవులు
Also Read
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
ఈ స్మార్ట్ టీవీ బిల్ట్ ఇన్ క్రోమోకాస్ట్‌తో వస్తుంది. ఈ క్రమంలో.. వినియోగదారులు హే గూగుల్ వాయిస్ కమాండ్‌తో అనేక ప్రధాన స్ట్రీమింగ్ యాప్‌లను రన్ చేయగలుగుతారు. ఈ టీవీలో.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ మొదలైనవి ఉన్నాయి. మెరుగైన కనెక్టివిటీ కోసం.. ఇది 5GHz/2.4GHz డ్యూయల్ బ్యాండ్ Wi-Fiని కలిగి ఉంది. అంతే కాకుండా.. బ్లూటూత్, స్క్రీన్-మిర్రరింగ్ చాలా పోర్ట్‌లను కలిగి ఉంది. ఇది HDMI, USBకి మద్దతు ఇస్తుంది.
Read Also: Pakistan: కమ్రాన్ గులామ్ అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ.. బాబర్ అజామ్ పై ట్రోల్స్
ధర:
ఎలిస్టా 85 అంగుళాల గూగుల్ టీవీ ధర రూ. 1,60,900 ఉంది. దీంతో పాటు అనేక ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కాకుండా.. దేశంలోని అనేక పెద్ద ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైలర్ల నుండి దీనిని కొనుగోలు చేయవచ్చు. ఈ కంపెనీలో 32 అంగుళాలు, 43 అంగుళాలు, 50 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల సైజుల టీవీలు అందుబాటులో ఉన్నాయి.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!