విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బతుకమ్మ, దసరా పండులను పురస్కరిచంఉకుని బుధవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వనుంది ప్రభుత్వం. ఈ రెండు పండుగల సందర్భంగా ఈ నెల 6 నుంచి 17 వ తేదీ వరకు ఏకంగా 12 రోజుల పాటు సెలవులు ఇవ్వనుంది తెలంగాణ సర్కార్. ఇక తిరిగి ఈ నెల 18న పాఠశాలలు పున ః ప్రారంభం కానున్నాయి. ఇక అటు ఇంటర్ కళాశాలలకు ఈ నెల 13 వ తేదీ నుంచి సెలవులు ఇవ్వనుంది ఇంటర్ బోర్డు. 13 వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మాత్రమే సెలవులు ఉండనున్నాయి. ఇక 17 వ తేదీన కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. కాగా.. కరోనా కారణంగా మూతపడ్డ పాఠశాలలు.. సెప్టెంబర్ 1 వ తేదీన ప్రారంభం అయిన సంగతి తెలిసిందే.
Also Read
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!