US: అమెరికా అధ్యక్ష భవనం దగ్గర ప్రమాదం.. కారు డ్రైవర్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష భవనం దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. వైట్‌హౌస్ గేటును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే కారు డ్రైవర్ మృతిచెందాడు. అయితే ఈ ప్రమాదం వెనుక ఎలాంటి కుట్ర కోణం లేనట్లుగా సీక్రెట్ సర్వీస్ ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది.
ఇది కూడా చదవండి: Kerala: బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చిన యువతి.. కొచ్చిలో మరో ఘటన..
Also Read
- Sun Risers Hyderabad: పెవిలియన్‌కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
- CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
- Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్‌పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్‌లో ఉన్నది అదే అంటూ..
- US-Iran: తూచ్.. హార్ముజ్‌పై ఎలాంటి ఒప్పందం జరగలేదు.. వైట్‌హౌస్ ఖండన
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ కాంప్లెక్స్ బయట గేటును ఓ కారు బలంగా ఢీకొంది. ఆ ఘటనలో వాహన డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందినట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ వెల్లడించింది. శనివారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చిందని… కాంప్లెక్స్ బయట గేటును బలంగా ఢీకొట్టింది అని వైట్ హౌస్ కార్యాలయం వెల్లడించింది. ఇది గమనించిన భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయం చేసే ప్రయత్నం చేయగా.. డ్రైవర్ అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారని తెలిపింది.
ఇది కూడా చదవండి: Geetha Bhagath: హీరో కడతాడని చీర కట్టుకు రాలేదు.. యాంకర్ షాకింగ్ కామెంట్స్
ఈ ఘటనపై పోలీసులు, స్థానిక యంత్రాంగంతో కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు సీక్రెట్ సర్వీస్ విభాగం వెల్లడించింది. భద్రతకు సంబంధించి ఎటువంటి ముప్పు లేదని పేర్కొంది. ఇదిలా ఉంటే వైట్‌హౌస్ దగ్గర ఈ తరహా ఘటన జనవరిలోనూ చోటుచేసుకుంది. ఇదే గేటును ఓ వాహనం ఢీ కొట్టింది. ఇలా కొంతకాలంగా వైట్‌హౌస్ దగ్గర జరుగుతోన్న చొరబాట్ల నేపథ్యంలో భారీ ఫెన్సింగ్‌ను ఇటీవల ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే డ్రైవర్‌ను అధికారులు ఇంకా గుర్తించలేదు. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన సమయంలో అధ్యక్షుడు బిడెన్ వాషింగ్టన్ DCలో లేరని అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.
ఇది కూడా చదవండి: Devendra Fadnavis: కసబ్ గురించి కాంగ్రెస్ ఆందోళన.. 26/11 దాడులపై రాజకీయం..
తాజావార్తలు
-
SRH vs RR : ప్లేఆఫ్స్‌లో రాజస్తాన్ రచ్చ.. ఎస్ఆర్హెచ్ ఔట్.!
-
OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
-
Sun Risers Hyderabad: పెవిలియన్‌కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
-
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!