భారతదేశంలో అనేకమంది ప్రయాణం చేసే సమయంలో ముందుగా రైల్వే మార్గాన్ని ఎంచుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. దీనికి కారణం సుదూర ప్రాంతాలలో ప్రయాణించేటప్పుడు రోడ్లపై ఇబ్బంది పడకుండా రైలులో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఇష్టపడతారు. అవసరాన్ని బట్టి అనేకమంది ప్రతిరోజు ఇండియన్ రైల్వేస్ లో వారి ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. ఈ మధ్యకాలంలో రైలు ప్రయాణికులు ఎక్కువ కావడంతో జనరల్ బోగిలు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ గా మారాయి.
AP DGP: ఏలో పోలీసు శాఖ అలర్ట్.. జిల్లాలకు ప్రత్యేక అధికారుల కేటాయింపు
ఇకపోతే మీకు ఎప్పుడైనా కేవలం ముందు, వెనక మాత్రమే ఈ జనరల్ బోగీలు ఉంటాయని డౌట్ వచ్చిందా..? మరి అందుకు సమాధానం తెలుసుకున్నారా..? లేదా..! అయితే ఇప్పుడు అందుకు సమాధానం చూద్దాం. ప్రతి స్టేషన్లోనూ జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కేవారు, దిగేవారు చాలామంది ఉంటారు. జనరల్ కంపార్ట్మెంట్తో పోలిస్తే మిగతా కంపార్ట్మెంట్లలో ఈ పరిస్థితి ఎక్కువగా కనపరాదు.
Auto House: ఆటోను ఇంటి పైకి ఎక్కించేసిన డ్రైవర్.. అలాఎందుకు చేసాడంటే..
దాంతో అక్కడ అధిక బరువు వల్ల ట్రైన్ మొత్తంలో బ్యాలెన్స్ సరిగా ఉండడం కారణంగా పైగా బోర్డింగ్, డిబోర్డింగ్ లో కూడా సమస్యలు తలెత్తకుండా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అదే గనక ఒకవేళ జనరల్ కంపార్ట్మెంట్ రైలు మధ్యలో ఉంటే అది సీటింగ్ అమరికలలో పాటు అనేక సమస్యలను ప్రభావితం చేస్తుంది. రెండు వైపులా ఇంజన్లను కనెక్ట్ చేయడం ద్వారా రైలు బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో ఇలా జనరల్ బోగీలు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ జనరల్ బోజిలు సేఫ్టీ పరంగాను ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కారణం చేతనే రైలులో జనరల్ భోగిలను మొదటిలో, చివరిలో కనెక్ట్ చేస్తారు.