భారతదేశంలో అనేకమంది ప్రయాణం చేసే సమయంలో ముందుగా రైల్వే మార్గాన్ని ఎంచుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. దీనికి కారణం సుదూర ప్రాంతాలలో ప్రయాణించేటప్పుడు రోడ్లపై ఇబ్బంది పడకుండా రైలులో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఇష్టపడతారు. అవసరాన్ని బట్టి అనేకమంది ప్రతిరోజు ఇండియన్ రైల్వేస్ లో వారి ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. ఈ మధ్యకాలంలో రైలు ప్రయాణికులు ఎక్కువ కావడంతో జనరల్ బోగిలు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ గా మారాయి. AP…