Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- ప్రముఖ హిందూ నాయకుడు ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- కాల్చి చంపి, కాలువలో పారేసిన దుండగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లో ప్రముఖ హిందూ నాయకుడు ధీరేంద్ర ప్రతాప్ సింగ్‌ను కాల్చి చంపాను. లక్నోలోని దుబగ్గా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కాలువలో ఆయన మృతదేహం లభ్యమైంది. అతడి ఫార్చ్యూనర్ కారులోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అదే కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి, కాలువలో పడేశారు. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ధీరేంద్ర ప్రతాప్ సింగ్ సొంత ఊరు ఉన్నావ్ అయినప్పటికీ, లక్నోలో నివాసం ఉంటున్నారు. భూ వివాదం కారణంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. ధీరేంద్ర డ్రైవర్ పాత్రపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ నేరం చేయడానికి అతడి ప్రత్యర్థులతో కుట్ర పన్ని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో హత్యను దర్యాప్తు చేస్తున్నారు. హత్య వెనక కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!