RCB: ఉబర్ యాడ్ పై వివాదం.. ఆర్సీబీకి షాక్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB: ఆర్సీబీకి ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. ట్రావిస్ హెడ్ నటించిన ఓ యాడ్ తమను కించపరిచేలా ఉందంటూ వేసిన పిటిషన్ ని ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. ఆ ప్రకటనపై ఎలాంటి జోక్యం అవసరం లేదని జస్టిస్ సౌరభ్ బెనర్జీ అన్నారు. అది కేవలం క్రీడా స్ఫూర్తికి సంబంధించిన ప్రకటన అని కోర్టు పేర్కొంది. సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఈ మధ్య ఓ యాడ్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఉబర్ సంస్థతో కలిసి ఆయన చేసిన ఈ యాడ్ కాస్త వివాదానికి దారి తీసింది. ఆ యాడ్ లో బడ్డీస్ ఇన్ బెంగళూరు ఫీచర్ ట్రావిస్ హెడ్ అనే లైన్ యూజ్ చేశారు. అయితే ఇది తమ బ్రాండ్‌ను కించపరిచేలా ఉందంటూ ఆర్సీబీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Read Also: India-Pakistan tensions: యుద్ధం వస్తే పాకిస్తాన్ ‘‘అడుక్కు తినడమే’’.. మూడీస్ నివేదిక..
Also Read
- Congress-TMC: కాంగ్రెస్‌లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్‌తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
ఆర్సీబీని ఎగతాళి చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ యాడ్‌ను చిత్రీకరించారని పిటిషన్ లో పేర్కొంది. ఇప్పటికే ఆర్సీబీకి ఫ్యాన్స్ నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ఆ యాడ్ పై చర్యలు తీసుకోవాలని కల్ట్ ఫ్యాన్స్ ఆర్సీబీకి విజ్ఞప్తి చేశారు. పైగా ఒక్క టైటిల్ కూడా గెలవని ఆ జట్టు ఈ సారి టేబుల్ టాప్ లో నిలిచింది. దీంతో ఫ్యాన్స్ కూడా ఆర్సీబీ కప్ కొడుతుందని గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ సమయంలో ఆర్సీబీ ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే ఊరుకోబోమని ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఉబెర్ ఇండియా సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
తాజావార్తలు
-
Congress-TMC: కాంగ్రెస్‌లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్‌తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
-
Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
-
Lenin: అఖిల్ కోసం తిరుపతి వస్తున్న యంగ్ టైగర్.. ‘లెనిన్’ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్?
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!