వృషభ రాశి వారికి నేడు అన్ని ప్రతికూలంగా ఉంటాయి. ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయి. అనుకోకుండా పలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనతో వ్యవహరించే అవకాశాలు కనిపిస్తన్నాయి. ఈరోజు వృషభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహా విష్ణువు. నేడు మీరు చేయాల్సిన పూజ విష్ణు శాస్త్రనామ స్తోత్రంను పారాయణం చేయాలి. ఈక్రింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి. శ్రీ రాయప్రోలు మల్లికార్జునశర్మ గారు నేటి రాశి ఫలాలు అందించారు.