UP: సైబర్ వలలో చిక్కకున్న మంత్రి.. ఏకంగా రూ.2 కోట్ల 8 లక్షలు మోసం
- గణనీయంగా పెరుగుతున్న సైబర్ మోసాలు
- సైబర్ వలలో చిక్కకున్న మంత్రి
- రూ. రూ.2 కోట్ల 8 లక్షలు కాజేసిన దుండగులు
- ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో సైబర్ మోసాల కేసులు గణనీయంగా పెరిగాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నంద్ గోపాల్ గుప్తా నంది సైబర్ మోసానికి గురయ్యారు. సైబర్ నేరగాళ్లు రూ.2 కోట్ల 8 లక్షలు మోసం చేశారు. మంత్రి నంది కుమారుడి పేరుతో సైబర్ దుండగులు అకౌంటెంట్‌ను ట్రాప్ చేసి మోసానికి పాల్పడ్డారు. మోసానికి గురైనట్లు తెలుసుకున్న వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
READ MORE: Sanju Samson Six: సంజూ శాంసన్ భారీ సిక్స్.. మహిళా అభిమాని ముఖానికి తగిలిన బంతి.. వీడియో
Also Read
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
- Gulf-Iran: హార్ముజ్‌పై గల్ఫ్ దేశాలు కీలక నిర్ణయం.. ఇరాన్‌కు సందేశం
- Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
అకౌంటెంట్ రితేష్ శ్రీవాస్తవ సమాచారం ప్రకారం.. మంత్రి నంది కుమారుడిగా చూపించి సైబర్ దుండగులు మోసం చేశారు. మంత్రి కుమారుడిలా నటిస్తూ… “నేను బిజినెస్ మీటింగ్‌లో ఉన్నాను. డబ్బు కావాలి. త్వరగా డబ్బులు పంపండి.”అని చెప్పాడు సైబర్ నేరగాడు. దీంతో మంత్రి కుమారుడు డబ్బులు బదిలీ చేయమని అడుగుతున్నట్లు గుర్తించిన అకౌంటెంట్ సైబర్ దుండగులు ఇచ్చిన నంబర్‌కు నగదు బదిలీ చేశాడు. అకౌంటెంట్ డబ్బును ఒకటి కాదు మూడు వేర్వేరు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. మోసగాళ్లకు డబ్బును బదిలీ చేసిన తర్వాత.. అతను డబ్బు పంపిన నంబర్లు మంత్రికి లేదా అతని కుమారుడికి సంబంధించినవి కాదని గుర్తించాడు. అతను భయపడి సైబర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ విషయమై సైబర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు మేరకు సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
READ MORE: TSPSC Group-3: రేపటి నుంచే గ్రూప్–3 పరీక్షలు.. రెండు రోజుల పాటు 3 పరీక్షల నిర్వహణ ..
తాజావార్తలు
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
-
New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
-
Gulf-Iran: హార్ముజ్‌పై గల్ఫ్ దేశాలు కీలక నిర్ణయం.. ఇరాన్‌కు సందేశం
-
Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?