Polavaram Project Tour: పోలవరం నిర్మాణంపై నిపుణుల బృందం పరిశీలన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం నిర్మాణంలో అత్యధునిక టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా వరదల పరిస్థితిని ముందుగానే అంచనావేయడంతో పాటు ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని పూణేకి చెందిన CWPRS నిపుణుల బృందం స్పష్టం చేసింది. పోలవరంలో పర్యటించిన నిపుణుల బృందం ప్రాజెక్టు పనులను పరిశీలించింది. దేశంలో టెక్నాలజీ ఆధారంగా డ్యామ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా పోలవరం డ్యామ్ నిర్మాణం జరుగుతుందని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం తెలిపింది.
పోలవరం ప్రాజెక్టు అధారిటీ బృందంతో కలసి CWPRS టీమ్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించింది. గురువారం ఉదయం పోలవరం చేరుకున్న నిపుణుల బృందం సభ్యులు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో సమీక్షాసమావేశం నిర్వహించారు. సి డబ్ల్యూ పి ఆర్ ఎస్ నిపుణుల బృందం సభ్యులు డాక్టర్ ఎం సెల్వబాలన్, నేతృత్వంలోని జేకే, సింగ్, కాళీ భగవాన్ స్పిల్వే వే వద్ద 40 బ్లాక్ కంట్రోల్ రూమ్ ఇన్వెస్ట్మెంట్ను డేటా లాగర్ పరిశీలించారు అనంతరం పోలవరం ప్రాజెక్టులో స్పీల్ వే లో జరుగుతున్న పనులతో పాటు స్పిల్వే వద్ద 26, 04, బ్లాక్ కంట్రోల్ రూమ్ ను ఇన్వెస్ట్మెంట్ను డేటా లాగర్ పరిశీలించారు.
Also Read
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
Read ALso: Meta Layoff: “నా గుండె ఆగినట్టయింది”.. ఉద్యోగం పోయిన భారతీయ సంతతి మహిళ ఆ’వేదన’
ఈసందర్భంగా CWPRS టీమ్ సభ్యులు మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో ప్రాజెక్టు పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం దేశంలోనే తొలిసారని తెలిపారు. ఆన్ లైన్ ద్వార ఎప్పటికప్పుడు ప్రాజెక్టు వద్ద పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు, వరద ప్రభావాన్ని ముందుగానే అంచాన వేయడం ద్వారా ప్రమాదాలను, ముంపు సమస్యలను అధిగమించవచ్చని తెలిపారు. భవిష్యత్తులో పోలవరం వద్ద నీటినిల్వలు, ఇతర అంశాలను తెలుసుకునేందుకు ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉంటాయని, పిపిఏ అధికారుల అనుమతితో వీటన్నిటిని తెలుసుకోవచ్చని సూచించారు. మరో ఆరునెలల్లో టెక్నాలజీకి సంబందించిన పనులు పూర్తయ్యే అవకాశముందని వారు తెలిపారు.
Read Also: Vishwak Sen: బలుపు తగ్గలేదు.. మరో బూతు పదంతో ‘ధమ్కీ’ ఇచ్చిన మాస్ కా దాస్
తాజావార్తలు
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
-
Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
-
LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!