Delhi: మహిళా రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో బాధితురాలికి కోర్టు సమన్లు..
- లైంగిక వేధింపుల కేసుపై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో విచారణ
- బాధితురాలికి సమన్లు జారీ చేసిన కోర్టు
- 14లోగా తన వాంగ్మూలాన్ని కోర్టు ముందు నమోదు చేయాలని ఆదేశం
- ఆమె విదేశాల్లో ఉన్నరని తెలిపిన న్యాయవాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెజ్లింగ్ అసోసియేషన్‌లో మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసుపై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. విచారణ సమయంలో హాజరు కానందుకు బాధితురాలు సాక్షికి కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 14 లోగా కోర్టులో సాక్ష్యాలను దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో గతంలో కూడా బాధితురాలికి సమన్లు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె దేశంలో లేరని, అందుకే ఇక్కడికి రాలేనని బాధితురాలి తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. వచ్చే నెలలో జరిగే ఛాంపియన్‌షిప్‌కు హాజరయ్యేందుకు సాక్షి విదేశాలకు వెళ్లారని చెప్పారు. మరో రెండు నెలల పాటు ఆమె అక్కడే ఉంటారని పేర్కొన్నారు. దీనిపై ఢిల్లీ పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేయాలని కోర్టును ఆశ్రయించారు. పోలీసుల డిమాండ్‌ను అంగీకరించిన కోర్టు.. నవంబర్ 14లోగా తన వాంగ్మూలాన్ని కోర్టు ముందు నమోదు చేయాలని బాధితురాలిని ఆదేశించింది.
READ MORE: Health: మొలకలు వచ్చిన ఆలుగడ్డ తింటున్నారా..? ఎంత ప్రమాదకరమంటే
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
కోర్టులో విచారణ సందర్భంగా.. ఆరోపణలు చేస్తున్న మహిళా రెజ్లర్లందరూ బ్రిజ్ భూషణ్ సింగ్ ముందు మాత్రమే కోర్టులో తమ వాంగ్మూలం ఇవ్వాలని బ్రిజ్ భూషణ్ తరఫు న్యాయవాది తెలిపారు. అలా జరగని పక్షంలో ఆయన లాయర్ ముందు వాంగ్మూలాన్ని నమోదు చేయాలన్నారు. కాగా.. ఈ కేసులో తదుపరి విచారణను నవంబర్ 14వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈరోజు ఈ కేసులో బాధితులైన ఇద్దరు రెజ్లర్లు తమ తరపున వాదించేందుకు కొత్త న్యాయవాదిని నియమించారు.
READ MORE: Maharashtra polls: ఇండియా కూటమికి షాక్.. చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ విత్‌డ్రా
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!