Yogi Adityanath: మోదీ నాయకత్వంలో దేశంలో అద్భుతమైన క్రీడా వాతావరణం ఏర్పడింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గత కొన్నేళ్లుగా దేశంలో క్రీడా కార్యకలాపాలకు అద్భుతమైన వాతావరణం ఏర్పడిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ క్రమంలో.. అంతర్జాతీయంగా క్రీడా రంగంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారుల పతకాల సంఖ్యను బట్టి చెప్పవచ్చు.. ఇండియాలో క్రీడలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో…..
Criminal Cases: 2022లో ఢిల్లీలో దాదాపు 3 లక్షల క్రిమినల్ కేసులు నమోదు.. NCRB నివేదిక
Also Read
- Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
- Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
- Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
- Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
ఉత్తరప్రదేశ్ రూరల్ స్పోర్ట్స్ లీగ్ ప్రారంభం, మహంత్ అవేద్యనాథ్ మెమోరియల్ ఆల్ ఇండియా ప్రైజ్ మనీ కబడ్డీ పోటీల ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా ప్రచారం, ఎంపీ క్రీడా పోటీలు క్రీడలకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చాయన్నారు. రాష్ట్రంలో క్రీడా వనరులు, కార్యకలాపాలను పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని యోగి పేర్కొన్నారు. దీని ద్వారా.. ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు, ఓపెన్ జిమ్‌లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో స్టేడియంలు, బ్లాక్ స్థాయిలో మినీ స్టేడియంలు నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో రెండు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలు ఉండగా, వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని తెలిపారు.
Antony: ఆదికేశవ విలన్ ఖాతాలో మరో హిట్..
అంతేకాకుండా.. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నగదు రివార్డులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తుందని యోగి ఆదిత్యానాథ్ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను గెజిటెడ్ పోస్టుల్లో నియమిస్తున్నామని.. రాష్ట్రంలో 500 మంది క్రీడాకారులను నియమించామని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Electronics Price Hike: టీవీ, ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే అవకాశం.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
-
Virat Kohli: తల దించుకోవాలి.. సాకులు చెప్పొద్దు.. పరుగెత్తను అంటే కుదరదు!
-
Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
-
Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!