Criminal Cases: 2022లో ఢిల్లీలో దాదాపు 3 లక్షల క్రిమినల్ కేసులు నమోదు.. NCRB నివేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునపటి పోలిస్తే 2022 సంవత్సరంలో ఢిల్లీలో 3.3 శాతం క్రిమినల్ కేసులు పెరిగాయి. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం.. గతేడాది ఢిల్లీలో దాదాపు 3 లక్షల క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 2022లో దేశ రాజధానిలో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) కింద మొత్తం 2,98,988 కేసులు నమోదు కాగా.. 2021లో 2,89,045 కేసులు నమోదయ్యాయి.
Read Also: Antony: ఆదికేశవ విలన్ ఖాతాలో మరో హిట్..
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
అదేవిధంగా.. 2020 సంవత్సరంలో 2,45,844 మొత్తం కేసులు నమోదయ్యాయి. ఎన్‌సిఆర్‌బి, హోం మంత్రిత్వ శాఖ యొక్క సంస్థ ప్రకారం.. ఢిల్లీలో 2022 సంవత్సరంలో 501 హత్య కేసులు నమోదయ్యాయి. ఇక.. 2021 సంవత్సరంలో 454, 2020 సంవత్సరంలో 461 కేసులు నమోదయ్యాయి. 2022 సంవత్సరంలో మొత్తం 14,158 ‘మహిళలపై నేరాల’ కేసులు నమోదయ్యాయి. 2021లో 345 కేసులు నమోదు కాగా.., 2020లో 166గా ఉన్న సైబర్ క్రైమ్ కేసులు 2022లో 685కి పెరిగాయని ఎన్సీఆర్బీ తెలిపింది.
Read Also: Telangana Assembly Election 2023: బీఆర్ఎస్ ఎందుకు ఓడింది..? పరాజయానికి దారితీసిన అంశాలేంటి..?
అదేవిధంగా.. పిల్లలపై నేరాల కేసులు 2022లో 7,029 నుండి 7,400కి పెరిగాయని.. ఇది 2021 సంవత్సరంలో 5,256గా ఉందని డేటా తెలిపింది. 2022లో మొత్తం 5,585 కిడ్నాప్, బందీల కేసులు నమోదయ్యాయని పేర్కొంది. 2021లో 5,475 కేసులు నమోదు కాగా.. 2020లో 4,011 కేసులు నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. 2021లో వృద్ధులపై నేరాల కేసులు 1,166 నమోదు కాగా.. ఇవి 2022లో 1,313కి పెరిగింది.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!