CM KCR : బీఆర్ఎస్ పార్టీ ఒక రాష్ట్రానికి చెందిన పార్టీ కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర చంద్రాపూర్‌కు చెందిన పలువురు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఒక విషయంను మనం అంతా ఆలోచించాలని, దేశంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని, భారత్ భిన్నమైన దేశం దేశంలో ఉన్న పరిస్థితులపై చర్చించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక రాష్ట్రానికి చెందిన పార్టీ కాదని ఆయన అన్నారు. 50 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నానని, దేశంలో అంతా మన కళ్ల ముందు ఉంది… సంపద ఉంది… వేరే వాళ్ళను అడిగే అవసరం లేదన్నారు. మహారాష్ట్రలో నీటికీ… కరెంటు కోసం ఉన్న ఇబ్బంది… దేశవ్యాప్తంగా ఉందన్నారు. భారతదేశ అవసరాన్ని కంటే ఎక్కువ నీరు మనకు అందుబాటులో ఉందని, మహారాష్ట్రలోని కిచిడి సర్కార్ నుంచి మమ్మల్ని రక్షించాలని అంటున్నారన్నారు.
Also Read : Andhrapradesh: ఏపీలో సబ్ రిజిస్ట్రార్, తహశీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు
Also Read
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
జనం ఎవరికో ఒకరికి ఓటు వేస్తారు… దీనితో నేతలకు ఎటువంటి ఆలోచన లేదని ఆయన అన్నారు. గడ్చిరౌలి నుంచి గోదావరి నది వెళ్తుంది…మరి అక్కడ నీళ్ళు జనంకు ఎందుకు దొరకవని ఆయన ప్రశ్నించారు. భారత్ లో ప్రతి ఏటా ఒక లక్ష 40 వేల టీఎంసీల వర్షం కురుస్తుందన్నారు. మన దేశంలో 50 శాతం భూమి యోగ్యమైనది… భారత్ మొత్తం ప్రపంచంకు ఆహారం అందించవచ్చన్నారు. దేశంలో దమ్ము ఉన్న సర్కార్ కంటే ప్రతి ఎకరం భూమికి సాగు నీరు అందించవచ్చని, బీఆర్‌ఎస్ పార్టీ లక్ష్యం దేశంలోని భూమికి సాగు నీరు అందాలన్నారు. మిషన్ భగీరథ తో తెలంగాణ లో అందరికి తాగు నీరు అందిస్తున్నామని, మహారాష్ట్రలో నదులు ప్రవహిస్తున్న… నీటి కోసం ఎందుకు ఇబ్బంది పడాలని ఆయన మండిపడ్డారు.
Also Read : Male Infertility: వీర్య కణాలు నాణ్యతను దెబ్బతీసే ప్రమాద కారకాలు ఇవే.. అధ్యయనంలో వెల్లడి..
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!