CM Chandrababu: మంత్రులు, కలెక్టర్లు ఆటిట్యూడ్ మార్చుకోవాలి.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్!
- చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సమావేశం
- మంత్రులు, కలెక్టర్లు ఆటిట్యూడ్ మార్చుకోవాలి
- వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అతి పెద్ద ఆస్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్ర పరిపాలనలో కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి. ఎజెండాలో ఉన్న వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించిన అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై కూడా ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు, కలెక్టర్లు తమ పని తీరు మార్చుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.
‘ప్రజలు లేదా పెట్టుబడిదారులు కార్యాలయాలకు వచ్చినప్పుడు మాకు టైం లేదు, బయట వేచి ఉండండి, సమయం వచ్చినప్పుడు చూస్తాం అనే విధమైన ఆటిట్యూడ్ ఉండకూడదు. ప్రజలకు, పెట్టుబడిదారులకు సౌకర్యంగా ఉండే విధంగా అధికారులు వ్యవహరించాలి. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం అత్యంత ముఖ్యం. ప్రతి జిల్లాలో పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు ముందడుగు వేయాలి. పెట్టుబడిదారులను ఆహ్వానించి పరిశ్రమలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించాలి’ అని సీఎం చంద్రబాబు సూచించారు.
Also Read
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
- Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
Also Read: YS Jagan: నల్లకాల్వలో ఇచ్చిన మాటే.. పార్టీ ఆవిర్భావానికి ప్రధాన కారణం!
‘వ్యవసాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అతి పెద్ద ఆస్తి. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో వ్యవసాయం, మార్కెటింగ్ అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయం లేదా ఇతర వనరులు తక్కువగా ఉన్న చోట టూరిజం, ఎంఎస్‌ఎంఈ రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. జిల్లాల వారీగా ఉన్న అవకాశాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి’ అని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
తాజావార్తలు
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
ట్రెండింగ్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?