CM Chandrababu: భగవంతుడు దయ చూపిస్తే పింఛన్ పెంచుతాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!
- ఈ ప్రభుత్వం పేదలు కోసం పని చేస్తుంది
- ఒకటవ తేదీన పింఛన్‌లు అందిస్తోంది
- ఇప్పటి వరకు రూ. 34 వేలు కోట్లు అందించాం
- భగవంతుడు దయ చూపిస్తే పింఛన్ పెంచుతాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ప్రభుత్వం పేదలు కోసం పని చేస్తుందని.. 64 లక్షలు మందికి ఒకటవ తేదీన పింఛన్ లు అందిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 34 వేలు కోట్లు రూపాయలు పింఛన్ డబ్బులు ఇప్పటి వరకు అందించామన్నారు. ముఖ్యమంత్రి తాజాగా మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ ఈ స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. భగవంతుడు దయ చూపిస్తే పింఛన్ పెంచుతామని తెలిపారు. గడిచిన ప్రభుత్వంలో భర్త చనిపోతే వితంతు పింఛన్ ఇవ్వలేదని విమర్శించారు. అన్ని రాష్ట్రాలు కంటే ఎక్కువ ఆదాయం ఉన్న మహారాష్ట్రలో పింఛన్ 1000 రూపాయలు మాత్రమే అందిస్తున్నారని చెప్పారు. తెలంగాణ లో పింఛన్ రూ. 2500 ఇస్తున్నారని సీఎం తెలిపారు.
READ MORE: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ నష్టాలపై తొలిసారి స్పందించిన సీడీఎస్.. ఏం చెప్పారంటే..
Also Read
- Low Rice Price: తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు.. రేపటి నుంచే అందుబాటులోకి...
- Ajit Doval: స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు.. జెన్-జీపై అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
- CWG 2026: కామన్వెల్త్లో ఇండియాకు మరో స్వర్ణ పతకం.. బాక్సింగ్ విభాగంలో పవర్ చూపించిన ‘ప్రీతి పవార్’..
- Local Elections In AP: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఆగస్టు 6న సమావేశం..
కోనసీమలో రైస్ ఎక్కువ పండుతుందని వాటినే తినడం వలన డయాబెటిస్ వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 16347 పోస్ట్ లతో మెగా డీఎస్సీ నిర్వహిస్తున్నామని తెలిపారు.. గత ప్రభుత్వం రోడ్లు కి గుంతలు పెట్టి వెళ్ళిందని.. పవన్ కళ్యాణ్ అన్ని పంచాయతీ లకు ఒకే సారి నిధులు విడుదల చేశారని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులు డైవర్ట్ చేసి రాష్ట్రాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేలా గత ప్రభుత్వం చేసిందని ఆరోపించారు. టీటీడీలో అన్న దానం ప్రారంభించింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. గడిచిన ప్రభుత్వంలో గంజాయి, డ్రగ్స్ విచ్చల విడిగా పెరిగి పోయిందని.. వాటిని అమ్మిన, కొన్న తాట తీస్తానని హెచ్చరించారు. ఏజెన్సీ లో గంజాయి పెంపకం మాములు అయిపోయిందన్నారు.. ఏపీలో సిబీఎన్ ఉన్నాడు.. మిగతా రాష్ట్రాలు కంటే డిఫరెంట్ గా ఉంటుంది.. పెట్టుబడులు పెట్టండని ఢిల్లీలో చెప్పానన్నారు. ఒక్కొక్క జంట 2.1 పిల్లలును కనాలని మరోసారి సూచించారు.. కానీ ఇప్పుడు 1.56కి పడిపోయారని తెలిపారు. 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోతుందని.. ఈ విషయం దృష్టిలో పెట్టుకోవాలన్నారు. 20 వేలు రూపాయలు మూడు విడతలుగా రైతులుకి అందిస్తామని శుభవార్త తెలిపారు.
READ MORE: Sravanthi : యాంకర్ స్రవంతి క్యూట్ ఫోజులు..
తాజావార్తలు
-
Low Rice Price: తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు.. రేపటి నుంచే అందుబాటులోకి…
-
Ajit Doval: స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు.. జెన్-జీపై అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
-
CWG 2026: కామన్వెల్త్లో ఇండియాకు మరో స్వర్ణ పతకం.. బాక్సింగ్ విభాగంలో పవర్ చూపించిన ‘ప్రీతి పవార్’..
-
Tollywood : తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పోసుకుంటుందా?
-
SRSP Project Update: ఎస్సారెస్పీపై ఉత్తమ్ కీలక ప్రకటన.. రైతులకు గుడ్‌న్యూస్.?
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!