Chinta Mohan: చంద్రబాబు 49 ఏళ్లుగా నాకు తెలుసు.. చాలా భయస్తుడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinta Mohan: 49 ఏళ్లుగా చంద్రబాబు నాకు తెలుసు.. చంద్రబాబు చాలా భయస్తుడని వ్యాఖ్యానించారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సొంత తమ్ముడుకి మేలు చేసినా జనాలు ఏమి అనుకుంటారో అని సహాయం చేయకుండా ఉండే వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. కానీ, వ్యక్తిగత కక్ష రాజకీయాలు మంచి కాదని హితవుపలికారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఎంతో కలిసి మెలసి ఉండేవారు.. అనుభవం లేకపోవడం వల్ల వైఎస్ జగన్ ఇలాంటి చర్యలు తీసుకున్నారని.. వైసీపీ తీసుకున్న నిర్ణయం చంద్రబాబుకే అనుకూలంగా మారిందన్నారు.
Read Also: CSL Apprentice Recruitment : కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు..
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
ఇక, అసెంబ్లీలో స్పీకర్ పైనా ఎమ్మెల్యేలకు నమ్మకం లేదన్నారు చింతా మోహన్.. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు జైల్లో.. వైఎస్ జగన్ బెయిల్ పై ఉన్నారన్న ఆయన.. మహిళ రిజర్వేషన్ పై బీజేపీ చేస్తున్నది మ్యాజిక్.. నమ్మడానికి ఏమీ లేదన్నారు.. ఇది కేవలం ఎన్నికల స్టంట్‌గానే కొట్టిపారేశారు. మహిళ రిజర్వేషన్ టీటీడీలో.. సుప్రీంకోర్టు జిడ్జి నియామకాల్లో.. ఐఏఎస్‌లలో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేవారు. మరోవైపు.. 17 వేల కోట్ల రూపాయల టీటీడీ నిధులు, బంగారం నిల్వలు ఎక్కడ పోయాయో టీడీపీ అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు.. 17 వేల కోట్లును వడ్డీ కోసం ఇచ్చామంటున్నారు.. అది ఎక్కడ ఇచ్చారంటే మాత్రం టీటీడీ నుంచి సమాధానం లేదంటూ దుయ్యబట్టారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్.
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!