CSL Apprentice Recruitment : కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ ను విడుదల చేస్తుంది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది..కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 308 అప్రెంటిస్ లను భర్తీ చేయనున్నారు.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తును ఆహ్వానిస్తున్నారు.. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పెయింటర్ (జనరల్)/పెయింటర్ (మెరైన్), రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ మెకానిక్/రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్‌మెంట్/ఆఫీస్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ సహా వివిధ విభాగాలలో ఈ అప్రెంటిస్ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి..
Also Read
- మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్‌టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
అర్హతలు..
అభ్యర్థులు పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి… నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా ఏదైనా ఒక ట్రేడ్ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి.. టెక్నీషియన్ (వొకేషనల్) అప్రెంటీస్ – ఒకేషనల్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఎంపిక ప్రక్రియలో, సంబంధిత ట్రేడ్‌లకు వర్తించే నిర్ణీత అర్హతలో పొందిన మార్కుల శాతం ఆధారంగా అభ్యర్థుల షార్ట్-లిస్ట్ చేయబడుతుంది.. వారికి ఇంటర్వ్యూ పెడతారు.. అక్కడ సెలెక్ట్ అయినవారికి ట్రైనింగ్ ఇస్తారు..
ఇకపోతే ఎంపికైన వారికి ITI ట్రేడ్ అప్రెంటీస్-₹ 8,000/, టెక్నీషియన్ (ఒకేషనల్) అప్రెంటీస్-₹ 9,000/- నెలకు స్టైఫండ్ చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునే వారికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ పోస్ట్‌ల కోసం అక్టోబర్ 4, 2023 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://cochinshipyard.in పరిశీలించగలరు.. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ ను పరిశీలించి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేసుకోవడం మంచిది..
తాజావార్తలు
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!