Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పులు.. ఒక జవాన్ మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మరో సారి కాల్పుల మోత కొనసాగుతుంది. డిస్ట్రిక్ట్ రిజర్వ్‌డ్ గార్డ్ జవాన్లకు అలాగే, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక జవాను తన ప్రాణాలను కోల్పోయారు. కాగా, దంతెవాడ జిల్లా బార్సూర్ పరిధిలోని హందవాడ, హితవాడలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో డీఆర్‌జీ ( డిస్ట్రిక్ట్ రిజర్వ్‌డ్ గార్డ్ ) పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. పోలీసుల కదలికలను కనిపెట్టిన మావోయిస్టులు.. ఒక్క సారిగా కాల్పులు చేయడం ప్రారంభించారు.
Read Also: YS Avinash Reddy: ఎందరు కలిసివచ్చినా జగన్‌ను టచ్ చేయలేరు..!
Also Read
- Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
కాగా, మరో వైపు నుంచి కూడా పోలీసులు కాల్పులు చేయడంతో ఈ కాల్పుల్లోనే దంతెవాడ డీఆర్‌జీ కానిస్టేబుల్ జోగరాజ్ కర్మ మృతివాత పడ్డాడు. మరో కానిస్టేబుల్ పరశురామ్‌కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. ఇక, కానిస్టేబుల్ పరశురామ్‌ను చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక, కాల్పుల్లో ఇద్దరు మవోయిస్టులకు సైతం గాయాలు అయినట్లు సమాచారం. కాగా, ఎదురు కాల్పులు చోటు చేసుకున్న ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!