Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Brs Mla Pocharam Srinivas Reddy On Party Change Of Key Comments

Pocharam: కేసీఆర్ కష్టకాలంలో ఉన్నారు.. అండగా ఉందాం

Published Date :April 6, 2024 , 1:47 pm
By Suresh Maddala
Pocharam: కేసీఆర్ కష్టకాలంలో ఉన్నారు.. అండగా ఉందాం
  • Follow Us :
  • google news
  • dailyhunt

పార్లమెంటు ఎన్నికల తర్వాత మూడు నెలల్లో తెలంగాణలో మంచి రోజులు రాబోతున్నాయని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి జోస్యం చెప్పారు. త్వరలో ఓడలు బండ్లు అవుతాయని వ్యాఖ్యానించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆద్వర్యంలో రైతు నిరసన దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుని 4 నెలలు అవుతున్నా.. హామీలు మాత్రం అమలు చేయలేదని ఆరోపించారు. అబద్దపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల వీడియోను ప్రదర్శించారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్ట్‌ల్లో సాగు నీటి కొరత ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం నుంచి నీరు తెచ్చి 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. లేకుంటే నిజాంసాగర్ ప్రాజెక్టు క్రింద రైతుల పరిస్థితి మరోలా ఉండేదన్నారు. పోచారం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కేసీఆర్ కష్టకాలంలో ఉన్నారు.. అందరం మానవత్వంతో మద్దతుగా ఉండాలని పోచారం విజ్ఞప్తి చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • brs mla
  • kcr
  • key comments
  • lok sabha election
  • party change

తాజావార్తలు

  • Mangli: మంగ్లీపై 10 కోట్ల చీటింగ్ కేసు.. అసలు ఏం జరిగిందంటే?

  • Islamabad: ఇరాన్-అమెరికా చర్చల వేళ ఇస్లామాబాద్‌లో హై-టెన్షన్.. భారీగా కమాండోలు మోహరింపు

  • Mani Ratnam: మణిరత్నం.. విజయ్ సేతుపతి-సాయి పల్లవి కాంబో మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!

  • Modi-Rahul Gandhi: పార్లమెంట్ దగ్గర మోడీ-రాహుల్‌గాంధీ సంభాషణ.. వీడియో వైరల్

  • Macherla Police Blackmail: వీడు పోలీసేనా..? లవర్స్‌ ఏకాంత వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్‌.. కోరిక తీర్చాలని వేధింపులు..!

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions