Pocharam: కేసీఆర్ కష్టకాలంలో ఉన్నారు.. అండగా ఉందాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంటు ఎన్నికల తర్వాత మూడు నెలల్లో తెలంగాణలో మంచి రోజులు రాబోతున్నాయని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి జోస్యం చెప్పారు. త్వరలో ఓడలు బండ్లు అవుతాయని వ్యాఖ్యానించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆద్వర్యంలో రైతు నిరసన దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుని 4 నెలలు అవుతున్నా.. హామీలు మాత్రం అమలు చేయలేదని ఆరోపించారు. అబద్దపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల వీడియోను ప్రదర్శించారు.
Also Read
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్ట్‌ల్లో సాగు నీటి కొరత ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం నుంచి నీరు తెచ్చి 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. లేకుంటే నిజాంసాగర్ ప్రాజెక్టు క్రింద రైతుల పరిస్థితి మరోలా ఉండేదన్నారు. పోచారం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కేసీఆర్ కష్టకాలంలో ఉన్నారు.. అందరం మానవత్వంతో మద్దతుగా ఉండాలని పోచారం విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!