ఇటీవల సోషల్ మీడియాలో అమ్మాయిల విన్యాసాలకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ అమ్మాయి పెళ్లి కూతురు గెటప్ లో బైక్ రైడ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఈ వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పెళ్లికూతురు స్పోర్ట్స్ బైక్ నడుపుతూ కనిపించింది. వధువు ఎలాంటి సమస్య, టెన్షన్ లేకుండా ఎక్స్‌పర్ట్ బైక్ రైడర్‌లా రోడ్డుపై వేగంగా స్పోర్ట్స్ బైక్‌ను నడుపుతోంది. వధువు బైక్ రైడింగ్ స్కిల్స్ చూసి జనాలు చాలా ఆశ్చర్యపోతున్నారు.. ఆ వీడియోలో కనిపించే ఓ అమ్మాయి.. పెళ్లి కూతురు గెటప్ లో కనిపిస్తుంది.. పెళ్లికూతురు గెటప్‌లో కూడా యువతి ఎంతో అద్భుతంగా బైక్ నడుపుతూ కనిపించటం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది..
ఓ ఇంస్టాగ్రామ్ లో వీడియోను షేర్ చేశారు.. ఆమె బెంగాల్ కు కాజల్ దత్తా అని తెలుస్తుంది.. ఈమె నిజానికి ఒక ప్రొఫెషనల్ బైక్ రైడర్ అని తెలుస్తుంది.. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీలో బైక్ రైడింగ్‌కు సంబంధించిన చాలా వీడియోలు ఉన్నాయి. వైరల్‌గా మారుతున్న ఈ వీడియోను చూసి జనాలు కూడా రకరకాల కామెంట్స్‌తో ప్రశంసిస్తున్నారు.. మరి కొంతమంది మాత్రం వరుస కామెంట్స్ చేస్తూ వీడియోను మరింత ట్రెండ్ చేస్తున్నారు.. మరి ఆలస్యం ఎందుకు ఈ వీడియో పై మీరు ఒక లుక్ వేసుకోండి..