Bhanuprakash BJP : శ్రీవారి భక్తులు మనోభావాలు దెబ్బ తీసేలా టీటీడీ నిర్ణయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీవారి భక్తులు మనోభావాలు దెబ్బ తీసేలా టీటీడీ నిర్ణయాలు ఉన్నాయని మండిపడ్డారు బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎర్ర చందనం స్మగ్లర్ల కారణంగా చిరుతలు ఊరికి సమీపంలో లోకి వస్తున్నాయని ఆయన అన్నారు. అడవిలో ఎర్రచందనం నరికే వారు పెరిగిపోయారని, కర్ర, పులి అంటూ భక్తులు భయపడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. నడకదారిలో భద్రత కల్పించాల్సిన బాధ్యత టీటీడీ పై ఉందన్నారు భానుప్రకాశ్ రెడ్డి. ఒకటిన్నర నెల వ్యవధిలో ఏమి చర్యలు తీసుకున్నారని, ఫారెస్ట్ అధికారులు ఎంత బడ్జెట్ అడిగారు, ఎంత ఇచ్చారో తెలియదన్నారు.
Also Read : Mammu Kaka: మలయాళ సూపర్ స్టార్… పాన్ ఇండియా హారర్ సినిమా
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ఫారెస్ట్ అధికారులకు, టీటీడీ కి మధ్య సమన్వయం లేదన్న భాను ప్రకాశ్ రెడ్డి.. మంత్రులు, ముఖ్య మంత్రి ఎందుకు స్పందించలేదన్నారు. కౌశిక్ ఘటన తర్వాత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ఉంటే ఈ సంఘటన జరిగేది కాదని ఆయన మండిపడ్డారు. ఎర్ర చందనం స్మగ్లర్లు అదుపు చేస్తే చాలా మంది అధికారపార్టీ నాయకుల పేర్లు బయటకు వస్తాయని, వేలకోట్ల రూపాయలు కొంత మంది అధికారులు, నాయకులకు వెళ్ళాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తిరుమల ఘటనపై ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు. న్యాయ విచారణకు ఆదేశిస్తే నాయకులు, అధికారుల ప్రమేయం బయటకు వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Top Headlines @1PM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!