ఢిల్లీలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది.. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కావస్తోంది.. ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ మెజార్టీ మార్కును దాటింది. బీజేపీ 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 26 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
READ MORE: Saurabh Bharadwaj: ఆప్‌ని లేకుండా చేసే ప్రయత్నం జరిగింది..
మరోవైపు ముస్లిం ప్రభావిత నియోజకవర్గం ఓఖ్లాలో 70 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది.. శకూర్ బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్రజైన్, ఒఖ్లా స్థానంలో ఆప్ అభ్యర్థి అమానుతుల్లా ఖాన్, కార్యాన్ నగర్ లో బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా, బాదిలిలో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ ముందంజలో ఉన్నారు. గాంధీనగర్ లో బీజేపీ అభ్యర్థి అరవింద్ సింగ్, బిజ్వాసన్ నుంచి బీజేపీ అభ్యర్థి కైలాష్ ఆధిక్యంలో ఉన్నారు..
READ MORE:DishaPatani : చూపు తిప్పుకోనివ్వని ‘దిశా పఠాని’ లేటెస్ట్ ఫొటోస్