Revanth Reddy: మోడీ, కేసీఆర్ ఫెవికాల్ బంధం.. కాంగ్రెస్ చెప్పింది నిజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్నది ఫెవికాల్ బంధమన్న విషయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ సాక్షిగా మరోసారి స్పష్టం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వారిద్దరు చీకటి మిత్రులు.. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అని తాము మొదటి నుండి చెబుతున్నదే నిజం అని మోడీ మాటల ద్వారా సుస్పష్టంగా తేలిందని రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్నది నిజం… మోడీ ఆశీస్సులతో కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నది నిజం అని అన్నారు.
Read Also: KTR: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ కోల్పోతుంది.. మోడీకి కేటీఆర్ ఛాలెంజ్
Also Read
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
ఇప్పటికీ మోడీ, కేసీఆర్ చీకటి మిత్రులే అన్నది పచ్చి నిజం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిజం నిప్పులాంటిది.. ఎప్పటికైనా నిగ్గుతేలక మానదు అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని.. బీజేపీ, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. గడిచిన 9 ఏళ్లలో మోడీ తీసుకున్న ప్రతి నిర్ణయంలో కేసీఆర్ మద్ధతు ఉన్నదన్నది పార్లమెంట్ రికార్డులే చెబుతాయని రేవంత్ గుర్తు చేశారు.
Read Also: BRS Joinings: బీఆర్‌ఎస్‌లో చేరిన కాచిగూడ బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్ ప్రతిభ
కేసీఆర్ ఢిల్లీ వెళ్లి చీకట్లో మోడీతో ఏయేం లాలూచీలు పడ్డాడో మోడీనే చెప్పిన తర్వాత ఇక వారిద్దరి అనుబంధం – బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని… సందేహించాల్సిన అవసరం అంతకంటే లేదని రేవంత్ అన్నారు. తెలంగాణ సమాజం జాగురుకతతో ఉండి.. ఆ రెండు పార్టీల చీకటి సంబంధాన్ని గుర్తెరిగి వచ్చే ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు.
తాజావార్తలు
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
ట్రెండింగ్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?