Bhatti Vikramarka : భూమిలేని పేదలకు.. ప్రతి కుటుంబానికి రూ.12 వేలు ఇస్తాం
- భూమిలేని పేదలకు.. ప్రతి కుటుంబానికి రూ.12 వేలు ఇస్తాం
- తెలంగాణలో 4 చోట్ల ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం జరగనుంది
- కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం
- అన్ని జిల్లాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం. : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : బోనస్ ఇవ్వడం లేదని బీఆర్‌ఎస్ ఆరోపణలు చేస్తున్నారని, పండిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం లేకుండానే గతములో కట్టిన ప్రాజెక్టుల తోటే ధాన్యం రికార్డు స్థాయి లో పండుతుందన్నారు. రైతులకు మేము చేసినంత గా ఎవ్వరూ చేయలేదని, మీరు రైతులను ఎంత మోసం చేశారో ప్రజలకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. ఏడాది కాలం లోనే 21 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ చేశాం మీరు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే రైతుల రుణ మాఫీ చేశామని, దేశం లో ఏ రాష్ట్ర ములో ఇలా ఎన్ని కోట్లు రుణ మాఫీ చేసింది లేదన్నారు భట్టి విక్రమార్క. రైతు భరోసా 7600 కోట్లు వేశామని, మీ హయంలో మీరు బందు చేసిన పదేళ్లు బీఆర్‌ఎస్ కట్టనీ 1514 కోట్ల రూపాయల ఇన్స్యూరెన్స్ మేమే కట్టామన్నారు. 29,888 కోట్లు ఈ రాష్ట్రంలోని రైతులకి అందచేసామని, 50,953 కోట్లు వ్యవసాయానికి రైతాంగం కోసం నేరుగా చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. ఇవన్నీ బీఆర్‌ఎస్ ఎప్పుడు చేయలేదని, పదేళ్లలో పంట నష్టంను బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. భూమి లేని నిరుపేద కూలీలకు 12000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చామని, డిసెంబర్ 28న పార్టీ ఆవిర్భవించిన రోజున ప్రతి కుటుంబానికి ఇవ్వనున్నామన్నారు.
AP-Telangana: సన్న ధాన్యంకు బోనస్.. ఆంధ్రా నుంచి తెలంగాణకు భారీగా లారీలు
Also Read
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
- Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
- Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
- Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
అంతేకాకుండా..’ఇందులో మేము ఎక్కడ వెనకడుగు వేయడం లేదు.. సంక్రాంతి నాడు రైతు భరోసా అందిస్తాం.. రైతుల పక్షాన కాంగ్రెస్ వుంటుంది.. గాలి మాటలు మిలాగా మేము ఎప్పుడు చేయం.. తప్పుడు కథనాలు సోషల్ మీడియా లో చేస్తూ పబ్బం గడుపునేందుకు బీఆర్‌ఎస్ చేస్తుంది. 22,500 కోట్ల బడ్జెట్ తో ఇళ్ల మంజూరు చేస్తున్నాం.. గాలికి బతికున్న పార్టీ బీఆర్‌ఎస్.. వున్నది లేనట్లుగా బీఆర్‌ఎస్ చెబుతోంది… తప్పుడు కథనాలు హాస్టల్ పై ప్రచారం బీఆర్‌ఎస్ చేస్తుంది.. పదేళ్ల కాలం నుంచి బీఆర్‌ఎస్ హాస్టళ్లపై ఎప్పుడు శ్రద్ధ పెట్టలేదు. ఔటర్ రింగ్ రోడ్ ను కూడా బీఆర్‌ఎస్ అమ్మేసుకుంది. అన్ని జిల్లాలను కలుపుతూ ఒక్క రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగనుంది. మధ్యలో హౌసింగ్ క్లస్టర్ లను ఏర్పాటు చేస్తున్నాము. శాశ్వత పద్ధతి లో నిర్మాణం జరుగుతుంది. ఫ్యూచర్ సిటీ నీ కూడా నిర్మాణం చెబుతోంది. తెలంగాణ 4 చోట్ల ఎయిర్పోర్ట్ లు నిర్మాణం జరుగబోతోంది.. కొత్తగూడెం రామగుండం అదిలాబాద్ వరంగల్ లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం జరుగనుంది.’ అని భట్టి విక్రమార్క అన్నారు.
Fire Accident: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. స్పాట్‌కు 10 ఫైరింజన్లు (వీడియో)
తాజావార్తలు
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
-
Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!