Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Bhagyanagar Utsava Samiti And Vhp Have Taken Up The Agitation On Tank Bund

Ganesh Immersion: ట్యాంక్బండ్లోనే నిమజ్జనం చేస్తాం..

Published Date :September 25, 2023 , 10:24 pm
By Rajesh Veeramalla
Ganesh Immersion: ట్యాంక్బండ్లోనే నిమజ్జనం చేస్తాం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై భాగ్యనగర్ ఉత్సవ సమితి, వీహెచ్పీ ఆందోళన చేపట్టారు. వినాయక నిమజ్జనం ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైకోర్టు అనుమతి ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు వీలు కల్పించాలన్నారు. దీంతో ట్యాంక్ బండ్ లేపాక్షి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Roja: అర్థమైందా రాజా..! చంద్రబాబుకు మంత్రి కౌంటర్‌

ఈ సందర్భంగా భాగ్యనగర్ ఉత్సవ సమితి & వీహెచ్ పీ కార్యకర్తలు మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనం హుస్సేన్ సాగర్ లో నిర్వహించాలని తెలిపారు. వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు వీలు లేదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం ప్రభుత్వం అసమర్ధత అని అన్నారు. ఈ ఏడాది కూడా పీఓపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తామని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కొలనుల్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయాడం చాలా కష్టమని.. గత ఏడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలు చేయకుండా ప్రభుత్వం జోక్యం తీసుకోవాలని కోరారు. లేదంటే శాంతి యుతంగా నిర్వహిస్తున్న ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు హైకోర్టు తీర్పుతో భక్తుల్లో ఆందోళన మొదలైంది. నిమజ్జనం రెండు రోజుల ముందు ఇలాంటి పరిణామాలు మంచిది కాదని చెబుతున్నారు. త్వరగా ప్రభుత్వం జోక్యం చేసుకుని హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

Minister Harish Rao: తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా ఎలా ఉంటారు..?

ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేస్తామని ట్యాంక్ బండ్ పై మండప నిర్వహకుల ఆందోళన చేపట్టారు. నిమజ్జనం హైకోర్టు ఆర్డర్ కు నిరసనగా ట్యాంక్ బండ్ పై గణేష్ మండప నిర్వహకులు ఆందోళన నిర్వహించారు. హిందు పండుగల పై ప్రభుత్వం ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. 70 ఏళ్లుగా ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుందని.. గత సంవత్సరం నుండి ప్రభుత్వం నిమజ్జనం పై ఇబ్బందులు పెడుతుందని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ట్యాంక్ బండ్ లో ఖచ్చితంగా నిమజ్జనం చేస్తామని గణేష్ మండప నిర్వాహకులు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhagyanagar Utsava Samiti
  • Ganesh Immersion
  • government
  • high court
  • tank bund

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions