Roja: అర్థమైందా రాజా..! చంద్రబాబుకు మంత్రి కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Roja: మరోవైపు.. వారంటీ లేని చంద్రబాబు వార్లెంట్లు తీసుకుని జైలుకు వెళ్లారంటూ అసెంబ్లీ సాక్షిగా సెటైర్ వేశారు మంత్రి రోజా. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. 40ఏళ్లలో చేయలేదని.. సీఎం జగన్ నాలుగేళ్లలో చేసి చూపించారన్నారు రోజా. సీఎం జగన్‌ను ఇంటికి పంపుతానన్న వాళ్లు జైలుకు.. భయపెడతామన్న వారు ఢిల్లీ వెళ్లిపోయారన్నారు మంత్రి రోజా. సీఎం జగన్ కళ్లలో భయముండదు.. ఒంట్లో బెదురుండదని అన్నారు. అర్థమైందా రాజా అంటూ ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా. ఇక, వచ్చే ఎన్నికల జగనన్న సునామీ దెబ్బకు చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్ కొట్టుకుపోతారన్నారు మంత్రి రోజా. ఎన్నికల తర్వాత టీడీపీకి, జనసేనకు రాసుకోవడానికి చరిత్ర ఉండదు.. చూసుకోవడానికి భవిష్యత్ ఉండదు అంటూ డైలాగ్ కొట్టారు.
Read Also: Minister Harish Rao: తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా ఎలా ఉంటారు..?
Also Read
- Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
- UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
- Supreme Court: ‘వందేమాతరం’పై సుప్రీంకోర్టులో వాడీవేడి చర్చ.. ‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర వాగ్వాదం
చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువన్నారు మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబుది బోగస్ ఆలోచన అంటూ ఫైరయ్యారు. చంద్రబాబు చీటర్.. జగన్ లీడర్ అంటూ కౌంటర్ ఇచ్చారు రోజా. ఇక, రాష్ట్రంలో మహిళలకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతీ పేదింటి ఆడబిడ్డకు సీఎం వైఎస్ జగన్ అండగా ఉన్నారు. నాలుగున్నరేళ్లలో ప్రతీ ఆడబిడ్డ కన్నీళ్లు తుడిచారు. ప్రతీ ఆడబిడ్డ కష్టాలు సీఎం జగన్ తీర్చుతున్నారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం చేసిన కృషిని చూసి మహిళలందరూ జయహో జగన్ అంటున్నారని తెలిపారు. చంద్రబాబు 14 ఏళల్లో మహిళల కోసం ఏం చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించిన మంత్రి.. ఆడపుట్టుకనే ఎగతాళి చేసిన వ్యక్తి చంద్రబాబు అని సీరియస్ అయ్యారు. సీఎం జగన్ పాలనలో మహిళలు ఆర్థికంగా బలంగా ఉన్నారు. చంద్రబాబును ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ నమ్మరు. చంద్రబాబు చెప్పేవన్నీ మాయమాటలని మహిళలకు తెలుసన్నారు మంత్రి ఆర్కే రోజా.
తాజావార్తలు
-
Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
-
UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
-
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!