ప్రస్తుత కాలంలో చాలామంది టెక్నికల్ ఎడ్యుకేషన్ కే ప్రియారిటీ ఇస్తున్నారు. ఐఐటీ, ఐఐఐటీల్లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (BTech) విద్యను పూర్తి చేయాలని కలలు కంటున్నారు. అయితే బీటెక్ చేయాలనుకునే విద్యార్థులు అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హై ప్లేస్‌మెంట్ రికార్డులు, స్ట్రాంగ్ ఇండస్ట్రీ కనెక్షన్స్ అందించే కాలేజీలను ఎంచుకోవడం ముఖ్యం. భారత్ లోని బెస్ట్ విద్యాసంస్థలను గుర్తించడంలో విద్యార్థులకు సహాయపడటానికి, నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) బోధనా నాణ్యత, పరిశోధన అవుట్‌పుట్, ప్లేస్‌మెంట్‌లు, మొత్తం పనితీరుతో సహా మల్టీ పారామీటర్స్ ఆధారంగా ర్యాంకింగ్‌లను వెల్లడిస్తుంది. ఇంజనీరింగ్, ఓవరాల్ విభాగాలలో IIT మద్రాస్ 88.72 (ఇంజనీరింగ్) స్కోరుతో అగ్రస్థానంలో ఉంది.
Also Read:Telangana : ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. DA/DR పెంచుతూ ఉత్తర్వులు
NIRF ర్యాంకింగ్స్ ప్రకారం భారతదేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ సంస్థల లిస్ట్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బనారస్ హిందూ విశ్వవిద్యాలయం) వారణాసి
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ -పిలాని
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కెలా
SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్)
వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక, సూరత్కల్
జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా
అన్నా విశ్వవిద్యాలయం
కాలికట్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
శిక్షా ఓ అనుసంధన్
అమృత విశ్వ విద్యాపీఠం
జామియా మిలియా ఇస్లామియా
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్
థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (డీమ్డ్-టు-బి-యూనివర్శిటీ)
ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం